heres-a-glimpse-into-the-story-of-gangamma-from-johaar

జోహార్ సినిమాలో గంగమ్మ పాత్రను పరిచయం

Movies

ప్రేమకథ నేపథ్యంలో విడుదల కాబోతున్న ఒక పొలిటికల్ డ్రామా చిత్రం లో గంగమ్మ పాత్రని విడుదల చేస్తునట్టు ఒక వీడియోని చిత్ర యూనిట్ తెలిపింది.

రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అయిన మా నాన్న విగ్రహాన్ని కట్టిస్తా అని చెప్పే ఒక యువ నాయకుడు మరియు పరుగు పందెం లో గెలవాలి అనుకునే అమ్మాయి ఇంకో వైపునుండి భర్త లీని ఒక స్త్రీ కథ. వీరి మధ్యలో నడిచే రాజకీయ కథ గా సినిమా విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్ మరియు డైరెక్టర్ సందీప్ చెప్పారు. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు

Leave a Reply

Your email address will not be published.