ms-dhoni-shares-heartfelt-letter-by-pm-narendra-modi

మోడీ కి కృతఙయతలు తెలిపిన ధోని

India

మహేంద్ర సింగ్ దోని ,ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రిటైర్మెంట్ సందర్బంగా ప్రధాని మోడీ ధోని ని ప్రశంసిస్తూ తనకి లేక రాసారు.
మీరు గత పదహారు సంవత్సరాల నుండి మన దేశానికి చేసిన సేవకు దేశం మీకు చాల కృతజ్ఞతలు చెప్తుంది, MS దోని ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఇండియన్ క్రికెట్ aటీం లీడర్ ఎన్నో విజయాలు సంధించారు.మన దేశంలో మూడు ప్రముఖ IIC trophies ని గెలిచిన మొదటి ఇండియన్ కెప్టెన్ ,2007 లో T20 వరల్డ్ కప్,2011 లో OID వరల్డ్ కప్ మరియు 2013 లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ.
దోని 16 సంవత్సరాల క్రికెట్ ప్రయాణాన్ని గురుతు చేసుకుంటూ ప్రధాని మోడీ ఎలా అన్నారు,మీ పేరు చరిత్రలో ఒక గొప్ప బాట్మాన్ గ ఎందరో గొప్ప క్రికెట్ కెప్టెన్ల మద్యలో నిలిచిపోతుంది మరియు ఒక గొప్ప వికెట్ కీపర్ గాను నిలిచిపోతుంది.రాంచి లో ఒక బాలునిగా క్రికెట్ ఆడడం మొదలు పెట్టి మొదటి సారి 2004 -2005 సంవత్సరంలో ఇండియన్ OIDs కి ఆడి తన విశిష్ట మయిన బాటింగ్ స్కిల్స్ ఇప్పుడు ఒక గొప్ప ఆటగాడిగా మార్చాయి.
2011 లో శ్రీలంక తో ఆడిన ODI వరల్డ్ కప్ మ్యాచ్ లో దోని కొట్టిన ఆఖరి 6 ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయేది ఒక చిన్న టౌన్ నుంచి ఇప్పుడు నేషనల్ స్థాయికి ఎదిగిన నిన్ను చూసి మన మన దేశం గర్విస్తుంది అని చెప్పారు.
ధోనిని అందరూ కెప్టెన్ కూల్ అని పిలుస్తారు, దోని తాను ఆడే ప్రతి ఆటలో ఎంతో సహనంతో ప్రశాంతంగా ఉంటారు. ధోనిని ఇంకా ప్రశంసిస్తూ ఇంకో మాట చెప్పారు దోని, ని తల మీద వెంట్రుకలు ఎలా ఆయన ఉందోచు కానీ ని తెలివి ఆలోచన మాత్రం గెలుపులోనూ ఓటమిలోను ఒకే విధంగా ఉంటుంది అని ముగించారు ప్రధాని మోడీ.
లేక చదివిన మహేంద్ర సింగ్ దోని కూడా ప్రధాని మోడీ కి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.