రష్యా తాము COVID-19 కి వాక్సిన్ కనిపెట్టిన మొట్ట మొదటి దేశంగా ప్రకటించిన తరువాత మాస్కో ఆ వాక్సిన్ కి sputink v అని ఒక కొత్త పేరు పెట్టింది అని మంగళవారం రోజు రష్యా soveregin wealth fund వాళ్ళు చెప్పారు.
ఈ వాక్సిన్ తాయారు చేయడానికి కావలిసిన డబ్బు మొత్తం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వారు ఇన్వెస్ట్ చేసారు, అయితే ఈ వాక్సిన్ యొక్క phase త్రీ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదు వాటిని బుధవారం రోజు అమలులో పెడుతాం మరియు ఈ వాక్సిన్ యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సెప్టెంబర్ నుండి మొదలు కానున్నది అని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ హెడ్ అయినా kirill dmitriyev చెప్పారు.
ఈ వాక్సిన్ కి డిమాండ్ మాత్రం బాగా పెరుగుతుంది ఇప్పటికే 20 దేశాల నుండి వాక్సిన్ కోసం ఒక బిలియన్ దోసెస్ కి అప్లికేషన్స్ వచిన్నట్టు వెల్లడించారు. Gamaleya Institute వారు డెవలప్ చేసిన రష్యన్ వాక్సిన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం తో వారి తో కలిసి సుమారు 5 దేశాలలో ఒక సంవస్త్సరం లో 500 మిలియన్ డోసులు తాయారు చేయడానికి మెం సిదంగా ఉన్నాం అని kirill dmitriyev ప్రకటించారు. అన్ని దేశాలకి కలిసి పనిచేద్దాం అని రష్యన్ ప్రతినిధులు చెప్పారు.