82-year-old-woman-28-year-long-fasting-rama-mandir

రామాలయం కోసం 28 సంవత్సరాలుగా నిరాహార దీక్ష

India

1992 లో బాబ్రీ మసీదు దగ్గర మత ఘర్షణలు జరగటం తో కలత చేసిదిన ఒక మహిళా 28 సంవత్సరాలుగా నిరాహార దీక్ష చేస్తుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఈ దీక్ష చేస్తున్నారు తెలిపింది. రామమందిరం కి వెళ్లి ప్రసాదం తిన్న తర్వాతనే తన దీక్ష విరమిస్తా అని అన్నారు.

ఈ మహిళ మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ నివాసురాలు అయినా ఊర్మిళ. ఆమె కు ప్రస్తుతం 82 సంవత్సరాలు. ఈ 28 సంవత్సరాలుగా కేవలం పాలు మరియు పండ్లు మార్త్రమే తింటున్నారు సమాచారం.

అయోధ్య లో రామమందిరం తీర్పు రాగానే చాలా సంతోషించింది. ఆగష్టు 5 న ప్రధానమంత్రి మోడీ గారిచే రామ మందిర భూమి పూజ జరుగుతుండటంతో అయోధ్యకి వెళ్లి రాముని దర్శనం చేసుకొని ప్రసాదం తిని దీక్ష విరమిస్తాను అని చెప్తుంది. 28 యేండ్ల తన కల నిజం అవుతునందుకు సంతోషంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published.