american-president-donald-trump-thinks-about-ban-of-tiktok-in-america

టిక్ టాక్ ఉండాలా వొద్దా అని ఆలోచిస్తున్న డోనాల్డ్ ట్రంప్

World

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్నది చైనా చేసిన అధ్యక్షుడు జిన్ పింగ్ తీసుకున్నటున్నఅనాలోచిత నిర్ణయాల వాళ్ళనే అని ప్రపంచ దేశాలు చాలా కోపం గా ఉన్నాయి. ఈ మధ్య చైనా దాయాది దేశాల మీద యుద్ధ వాతావరం సృష్టిస్తుండటం తో దేశ భద్రతా దుష్ట్యా ఇప్పటికే భారత్ లో టిక్ టాక్ అప్ తో సహా మరో 100 కి పైగా యాప్స్ ని నిషేదించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా గత కొంత కాలంగా అమెరికా కూడా చైనా వస్తువులని నిషేధించే ఆలోచనలో ఉంది అని అధికారులు చెప్తున్నారు.

అయితే ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది యూజర్లుఉన్న టిక్ టాక్ ని నిషేధించే ఆలోచనలో ఉన్నటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. టిక్ టాక్ అప్ అమెరికన్ల ప్రైవేట్ డేటా ని సేకరించి చైనా కి చేరవేస్తున్నటు అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయి అని ఎయిర్ ఫోర్స్ వన్ విలేకరులతో అన్నారు.

అవసరం ఐతే స్పెషల్ పవర్స్ ఉపయోగించి టిక్ టాక్ ను నిషేధించడం కోసం వెంటనే చర్యలు తీసుకుంటాం అని ట్రంప్ అన్నారు. అమెరికా భద్రత కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అయినా వెనుకాడను అని మళ్లీ స్పష్టం చేసారు.

చైనా ఇంటెలిజెన్స్‌ ఈ యాప్ ద్వారా ఇతర దేశాల రహస్యాలను మరియు అధికారుల వ్యక్తిగతసమాచారాన్ని సేకరిస్తుంది అని చెప్పారు. అమెరికా లో కూడా చాల క్రేజ్ ఉన్న సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ని నిషేదిస్తున్నటు మరియు ఈ యాప్ వల్ల చాల మంది సోమరిపోతులుగా అవుతున్నారు అది దేశ భవిష్యతు కి చాలా హానికరం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.