amit-shah-corona-positive-bjp-in-shock

నాకు కరోనా వచ్చింది: ట్విట్టర్ లో అమిత్ షా

India

కరోనాకి సంబందించిన లక్షణాలు ఉండటం తో పరీక్షా చేయించుకోగా పాజిటివ్ అని తేలింది అని డాక్టర్ల సలహాతో దవాఖాన లో చేరాను అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దింతో హోం శాఖ లో ఉద్యోగులతో పాటు భారతదేశం అంత ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టు అయింది. కరోనా వీవీఐపీలను కూడా వదలట్లేదు ఇది గమనించి ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలి లేదంటే దవాఖాన పాలు అవడం తప్పుకు.

ఇది ఇలా ఉండగా భారత్ లో రోజు రోజు కి కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. మేము చేసిన రీసెర్చ్ లో తేలింది ఏమనగా వచ్చే నెల రోజులు చాలా ఎక్కువ పోస్టివ్ కేసులు పెరుగనున్నాయి. ప్రభుత్వం నుండి సూచనలు కూడా అదే చెప్తున్నాయి. దయచేసి కచ్చితంగా వెళ్లాల్సి వస్తే తప్ప బయటకు వెళ్ళకండి. ఒక వేల వెళ్లి వస్తే కావాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ లో చెప్పినట్టు గా బతికి ఉంటె బలుసాకు తిని అయినా ఉండొచ్చు, మనకి ఏమైనా అయితే మన కుటుంబం చాల ఇబ్బంది పడుతుంది అని గుర్తుపెట్టుకోండి.

అయితే అమిత్ షా గారి ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉంది అని ముందు జాగ్రత చర్య గా దవాఖాన కి వెళ్లి చేరానని చెప్పారు. గత కొన్ని రోజులు గా కలిసిన వాళ్ళు అందరు హోం ఐసొలేషన్ ఉన్నారు అని సమాచారం.

Leave a Reply

Your email address will not be published.