ఆండ్రాయిడ్ యూజర్లు కోసం గూగుల్ ఒక కొత్త ఫీచర్ ని లాంచ్ చేసింది . Nearby share యాప్ సహాయం తో మనం ఆన్లైన్ లో లేకున్నా ఈజీ గా ఫాస్ట్ గా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా వర్క్ చేస్తది అంటే ఫైల్ షేర్ చేసినప్పుడు Nearby share ఆప్షన్ క్లిక్ చేస్తే అది Bluetooth సహాయం తో peer to peer వైఫై ని సుష్టిస్తుంది తరువాత మన దరగాలో ఉన్న డివైస్ ని సెలెక్ట్ చేసుకుంటే ఫైల్స్ ఫాస్ట్ గా షేర్ అవుతాయి.
దీని సహాయం తో మన దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే ఫైల్స్ షేర్ చేయొచ్చు.ఈ Nearby share ని ఆండ్రాయిడ్ 6.౦ లేదా ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసే డివైస్ లో మాత్రమే వడొచ్చు కానీ ఇప్పడి వరకు అయితే Nearby share ని Pixel 3XL లో ప్రయోగించారు అది పనిచేసింది అందువల్ల Samsung మరియు Pixel మొబైల్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది అని గూగుల్ చెప్తుంది.
ఇది ఫైల్స్ ని షేర్ చేసుకోవడానికి ఒక కొత్త ఈజీ అండ్ ఫాస్ట్ ఫీచర్ దీని కోసం వైఫై కనెక్షన్ లేదా డేటా నెట్ యూజ్ చేయవలసిన అవసరం లేదు మన మొబైల్ లో bluetooth ఆన్ చేసి ఉంటె చాలు . Nearby share యాప్ కూడా Apple లోని Airdrop లాంటిదే కానీ ఇది ఆండ్రాయిడ్ యూజర్లు కోసం. ఫ్యూచర్ లో ఇది అన్నిటికి సపోర్ట్ చేసేలా చేస్తాం అని చెపింది గూగుల్.