baahubali-director-ss-rajamouli-and-his-family-test-positive-for-covid-19-we-have-home-quarantined

బాహుబలి డైరెక్టర్ SS రాజమౌళి మరియు కుటుంబానికి కరోనా పాజిటివ్

Movies

రాజమౌళి మరియు తన కుటుంబానికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది అని ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో తెలుపుతూ antibodies పెరగడం కోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు తద్వారా వేరొకరికి సహాయం చేయొచ్చు అని తన ఉదార మనస్తవాన్నిచాటారు. ప్రస్తుతం తన తో పటు కుటుంబం మొత్తం ఐసొలేషన్ లో ఉన్నారు అని చెప్పారు. త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థన చేదాం.

తన తదుపరి సినిమా RRR లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్, రే స్టీవెన్సన్, ఒలీవియా మోరిస్ మరియు అలిసన్ దూడి నటిస్తున్న విషయం తెలిసిందే. RRR సినిమా ఇంటర్నేషనల్ గా విడుదల కి సన్నాహాలు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీం ల కల్పిత కథ ని బ్రిటిష్ వాళ్లతో మరియు నిజాం రాజుల పోరాడిన తీరుని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని కుదిరితే జనవరి 2021 లో సినిమా విడుదల అవుతుంది.

“All of us are feeling better with no symptoms but are following all precautions and instructions…Just waiting to develop antibodies so that we can donate our plasma,” tweeted Rajamouli

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *