badrinath-prasad-can-now-be-ordered-online-on-amazon

బద్రినాధుడి ప్రసాదం ఆన్ లైన్లో పొందవచ్చు

Spiritual

విష్ణువు యొక్క పుణ్యక్షేత్రం అయిన బద్రీనాథ్ భక్తుల కోసం ఆన్‌లైన్‌లో ప్రసాద పంపిణి కార్యక్రమం చేపట్టింది చమోలి జిల్లా పరిపాలన సంగం. కరోనా నేపథ్యం లో భక్తుల కోరిక మేరకు ఆన్ లైన్ లో అమ్మడానికి ఇ-కామర్స్ సంస్థ అయినా అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నటు తెలిపారు. యాత్రికులకు పవిత్ర ఆలయ సఙ్గదర్శన లేకపోవం తో కనీసం ప్రసాదం అయినా పంచి పునీతులను చేదాం అనే ఆలోచనలో ఆలయం కమిటీ ఇలా నిర్ణయం తీసుకుంది అని సమాచారం.

“పంచ బద్రి ప్రసాదం” లో భాగంగా ఒక భక్తుడికి ఐదు వస్తువులు లభిస్తాయి, దీని ఆర్డర్‌ను అమెజాన్.కామ్‌లో ఉంచవచ్చు. చమోలి జిల్లాలో విష్ణువుకు అంకితం చేసిన పంచ బద్రి దేవాలయాలు బద్రినాథ్, ఆది బద్రి, భవష్య బద్రీ, వృద బద్రి, మరియు యోగ్య్యాన్ బద్రి.

badrinath-prasad-can-now-be-ordered-online-on-amazon
source: https://uttarakhandtourism.gov.in/destination/badrinath/

ప్రసాదం ని రెండు రూపాలలో అందుబాటులో ఉంచుతున్నటు ఆలయ సిబ్బంది చెప్పారు. ఆకర్షణీయమైన జనపనార సంచిలో మరియు అందమైన పెట్టెలో ప్యాక్ చేసి ప్రతి ప్యాకెట్‌లో బద్రినాధుడి నాణెం, సరస్వతి నది పవిత్ర జలం, మూలికా దూపం (ధూపం కర్ర), హిమాలయ రోజ్ వాటర్, మరియు సువాసనగల బద్రి తులసి వంటి ఐదు వస్తువులు ఉంటాయి. జనపనార సంచికి ప్రసాదం ధర రూ 372, పెట్టెలో ఉన్నది రూ 232 గా ఉంది ”అని డిఎం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.