bellam-chekkara-karam-gavvalu-tayaru-cheyu-vidanam

ఈ లొక్డౌన్ సమయం లో ఇంటి వంటలు చేస్కోవచ్చు ఇలా: గువ్వల చేయు విధానం

Food Items

కావలసిన పదార్ధాలు : ఒక కిలో. గవ్వల తయారీకి అర కిలో గోధుమ పిండి , 50 గ్రాముల బొంబాయి రవ్వ , కొద్దిగా తినే సోడా, ఉప్పు తగినంత , నూనె అర కిలో, చక్కర 250 గ్రాములు

తాయారు చేసే విధానం :.
ముందుగా గోధుమ పిండి తీసుకొని దానిలో రవ్వ , తినే సోడా , ఉప్పు , ఒక టీ స్పూన్ నూనె వేసుకొని బాగా కలిపి ఒక 15 నిముషాలు నాననివ్వాలి ( పిండిని కొంచం గట్టిగానే కలుపుకోవాలి ), యిప్పుడు ఒక గవ్వల చెక్క తీసుకొని ఆ పిండి తో గవ్వలు తాయారు చేయాలి .అలా తాయారు చేసిన గవ్వలను వేడి నూనెలో చిన్న సెగ తో వేయించుకోవాలి .

ఇప్పుడు అలా తాయారు అయిన గవ్వలను చెక్కర కొంచం తీగ పాకం వచ్చేక దానిలో వేసి కలపాలి , ఒక వేళా చెక్కర తింటె జలుబు లేస్తుంది అని అనుకునే వారు చెక్కర బదులు బెల్లం పాకం కూడా వేసుకోవచ్చు, ఇంకొందరికి అసలు స్వీట్ అంటే యిష్టం ఉండదు అలంటి వారు చెక్కర బెల్లం కాకుండా కరం వేసి కలుపుకొని కూడా తినవచ్చు. అయితే ఈ గవ్వల తాయారి కోసం మనం మైదా పిండి లేదా గోధుమ పిండి ఐదయినా వాడచ్చు

Leave a Reply

Your email address will not be published.