cancer-cases-rise-10-in-4-years-to-13-9-lakh

కాన్సర్ మహమ్మారి ఎంతో ప్రమాదకరం

Health Tips

కాన్సర్ మహమ్మారి ఎంతో ప్రమాదకరం అని మన్నదరికి తెలుసు అలాంటి మహమ్మారి చేతిలోచిక్కీ మన దేశంలోచాల మంది బాధపడుతున్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి మన దేశంలో పది శాతం కాన్సర్ కాసెస్లు పెరిగిన్నటు తెలుస్తుంది 2025 కి వచ్చే సరికి ఈసంఖ్య సుమారు 15 .7 లక్షలకు చేరవచ్చు అని అంచ్చన వేస్తున్నారు.2020 లో National Cancer Registry Programme వారు ఇచ్చినా రిపోర్ట్ ప్రకారం 2016 లో మన దేశం లో మొత్తం 12 .6 లక్షలా కాన్సర్ కాసెస్లు ఉంటె 2019 కి వచ్చే సరికి కేసుల సంఖ్య 13 .6 లక్షలకు చేరింది ఈ సామాచారం అంత 28 population based cancer registries నుంచి మరియు 58 hospital based cancer registries నుంచి సేకరించింది.
2016 నుండి ఇప్పటివరకు వచ్చిన అన్ని కాన్సర్ రిపోర్టులను పరిశీలించిన తరువాత దేశంలో కాన్సర్ వ్యాధిమూలంగా మొగవారి వారి కంటే ఆడవారే ఎక్కువ మంది బాధపడుతున్నారు అని తెలుస్తుంది.ముందు రాబోయే కాలంలో కూడా ఇలగే ఉండొచ్చు అని చెప్పారు.
బెంగళూరు లోని Indian Council of medical Research and the National Center for Disease Informatics and రీసెర్చ్ వారి అంచనా ప్రకారం ఈ సంవత్సరం కాన్సర్ బారిన పడిన మొగవారి సంఖ్య 6 .8 లక్షలకు చేరవచ్చు,మరియు ఆడవారి కేసుల సంఖ్య 7 .1 లక్షలకు చేరవచ్చు అని చెప్తున్నారు .
ఆడవారిలలో ముక్యంగా చాల మంది ఛాతి కాన్సర్ వాళ్ళ బాధపడే వారే ఎక్కువ మంది ఉన్నారు వారి సంఖ్య ఇప్పుడు సుమారు 2 .4 లక్షలు ఉంది.ఏది కాక ఇంకా నోటి కాన్సర్ ,ఊపిరితిత్తుల కాన్సర్ ,పాను గుట్తక తినడం వాళ్ళ వచ్చిన కాన్సర్ తో బాధపడే వారు కూడా చాల మంది ఉన్నారు వారి సంఖ్య మొత్తం రొండు లక్షలు ఉండవచ్చుమన దేశంలో.వీటితోపాటు సర్వీస్ తో కూడా చాల మంది బాధ పడుతున్నారు ముక్యంగా. ఆడవారిలో ఛాతి కాన్సర్ తో బాధపడే వారి సంఖ్య మరియు తలకాయ గొంతు ,ఉపిరితితుల కాన్సర్ తో బాధపడే వారి సంఖ్య ఎక్కువ అవుతున్నటు చెప్పారు అధికారులు. వీటన్నిటిళ్లలో lung కాన్సర్ మాత్రం చాల ప్రమాద అది మన చుటూ ఉన్న వారికీ కూడా సోకె అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా వాటికీ అవకాశం కొంచం తక్కువ.
కాన్సర్ కోసం ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ ద్వారా చాల treatment లు వచ్చాయి.అందులోనివి కొన్ని multi-modality treatment ఇదీ ఛాతి ,తల మరియు గొంతు కాన్సర్ కి పనిచేస్తుంది దీనినే cervix కాన్సర్ కోసం కూడా వాడుతారు ,దింట్లో రేడియోథెరపీ, కెమోథెరపీ ఉపయోగిస్తారు మరి కడుపు ఊపిరితిత్తుల కాన్సర్ లకోసం systemic థెరపీ ని వాడుతారు.

Leave a Reply

Your email address will not be published.