Andhra-pradesh-corona-virus-cases-on-1-st-sep

ఏపీలో కరోనా కేసులు వివరాలు

ఏపీలో గడిచిన 24 గంటలో 10368 కరోనా పాజిటు కేసులు. ఇందులో అధికంగా గోదావరి జిల్లాలో 2000 పైగా కేసులు వచ్చాయి, అనంతపురంలో 456 కేసులు వచ్చాయి, చిత్తూరులో 1068 కేసులు వచ్చాయి, గుంటూరులో 617 కేసులు వచ్చాయి, కడప జిల్లాలో 994 కేసులు వచ్చాయి, నెల్లూరులో 1059 కేసులు వచ్చాయి, ప్రకాశంలో 888 కేసులు వచ్చాయి, శ్రీ కాకుళంలో 629 కేసులు నమోదు అయ్యాయి, విశాఖపట్టణములో 825 కేసులు వచ్చాయి, విజనగరములో 552 కేసులు వచినట్టు […]

Continue Reading
Andhra-pradesh-new-industrial-policy-released-Telugu-news

ఆంధ్ర ప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానం విడుదల చేసిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి

సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ సర్కారు కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. పరిశ్రమల శాఖ మంత్రి అయినా మేకపాటి గౌతంరెడ్డి గారు మరియు ఏపీఐఐసీ ఛైర్పర్సన్ అయిన రోజా గారు విడుదల చేసారు. దేశం మొత్తం లో మన రాష్ట్రాన్ని మొదటి స్తానం లో ఉంచటం ఏ లక్ష్యం గా ఈ విధానం ఉంటుంది అన్నారు. కంపెనీలను ఆకర్షించే విధం గా పారిశ్రామిక విధానాన్ని రోపొందించాం అన్నారు. ఈ విధానం 2020 నుండి 2023 వరకు అమలు లో […]

Continue Reading
crane-accident-in-vizag-ship-yard

వైజాగ్ లోని హిందూస్తాన్ షిప్ యార్డులో ప్రమాదం

వైజాగ్ లోని హిందూస్థాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్ పనితీరుని పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీనితో క్రేన్ కింద చాల మంది చిక్కుకుంటూ తెలుస్తోంది. ఇప్పటికే ఏడుగురు మరణించగా ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది చర్యలు కొనసాగిస్తున్నారు. పది సంవత్సరాల కింద ఈ క్రేన్ కి తీసుకువచ్చారని తెలుస్తోంది. క్రేన్ హిందూస్తాన్ షిప్ యార్డ్ కి […]

Continue Reading
bill-for-three-capitals-for-andhra-pradesh-gets-governors-approval

గవర్నర్ ఆమోదించినంత మాత్రాన బిల్లులు నిలబడతాయా?: బోండా ఉమా

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ని ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదించినట్లు గవర్నర్ ఆఫీస్ వెల్లడించింది. ఈ బిల్లు తో పటు CRDA రద్దు బిల్లు ని కూడా ఆమోదించినట్టు ప్రకటించారు. ఈ విషయం పై తెలుగు దేశం పార్టీ సభ్యుడు బోండా ఉమా స్పందిస్తూ గవర్నర్ ఆమోదించినంత మాత్రాన కోర్ట్ పరిధి లో ఉన్న బిల్లులు ఎలా నిడబడతయి అన్నారు. న్యాయస్థాన పరిధి లో ఉన్న బిల్లులు తీర్పు రాకుండా ఆమోదించడం విడ్డురంగా […]

Continue Reading
ten-die-after-drinking-sanitizer-in-andhra-pradesh-amid-coronavirus-lockdown-police

కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకొని తాగి 10 మంది చనిపోయారు: ఆంధ్రప్రదేశ్ పోలీస్

కోవిద్-19 కారణం గా లాక్‌డౌన్ పరిధిలోని ఒక గ్రామంలో మద్యానికి ప్రత్యామ్నాయంగా శానిటైజర్‌ను తగినట్లు ఆరోపణలు రావడం తో పోలీసులు అక్కడకి చేరుకొని విచారణ చేయగా కురిచేడు గ్రామానికి చెందిన కొంతమంది గత కొన్ని రోజులు గా కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకొని తాగుతున్నారని ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ కౌషల్ తెలిపారు. మొత్తం 10 మంది చనిపోయినట్టు గుర్తించారు. “శానిటైజర్‌లో మరే ఇతర విషపూరిత పదార్థాలు ఉన్నాయా అని మేము పరిశీలిస్తున్నాము. రసాయన […]

Continue Reading
unlock-3-0-guidelines-rules-whats-allowed-whats-not-allowed

అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

బుధవారం ‘అన్‌లాక్ 3’ మార్గదర్శకాలను ప్రకటించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగస్టు 5 నుండి యోగా ఇనిస్టిట్యూట్‌లు మరియు వ్యాయామశాలలను తెరవడానికి అనుమతి ఇచ్చింది మరియు రాత్రి సమయంలో వ్యక్తుల కదలికలపై ఆంక్షలను తొలగించింది. అయితే, కంటైనేషన్ జోన్‌లలోమాత్రం లాక్డౌన్ యొక్క కఠినమైన నియమాలు ఆగస్టు 31 వరకు అమలు లో ఉంటాయి అని కేంద్ర ప్రభుత్వం పేరొకొంది. అంతేకాకుండా, అంతర్రాష్ట్ర మరియు ఇతర రాష్ట్ర కదలికలపై ఎటువంటి పరిమితి మరియు ప్రత్యేక అనుమతి, అనుమతి […]

Continue Reading
corona-virus-cases-andhra-pradesh

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృభన, ఒక్క రోజే 10 వేల కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో కరోనా కేసులు రోజు రోజు కి పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే చాలా జాగ్రతలు తీసుకుంటున్నప్పటి కేసులు పెరుగుతుండటం తో ప్రజలని జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. గతం లో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజు లో పది వేల కేసులు రావడం భయాందోళన కి గురిచేసినప్పటికీ, పరీక్షలు అత్యధికం గా చేయడం వాళ్ళ చాలా కేసులు వస్తున్నాయి అని ప్రజల్లో చర్చ మొదలయింది. ఇది ఇలా ఉండగా గడిచిన 24 […]

Continue Reading