JEE-over-Next-NEET

JEE అయిపొయింది ఇక NEET పై ద్రుష్టి: NTA

మొత్తానికి సెప్టెంబర్ 6 తారీఖున JEE పరీక్షలు పూర్తి అయ్యాయి, ఇప్పుడు NTA (National Testing Agency ) మెడికల్ ఎంట్రన్స్ exam NEET పరీక్షను నిర్వహించడానికి ముందడుగు వేస్తుంది. ఈ సారి దేశవ్యాప్తంగా మొత్తం పదిహేను లక్షల మంది NEET పరీక్షా రాయడానికి రిజిస్టర్ చేసుకున్నారు అని చెపింది NTA , ఈ పరీక్షను ఈ నెల 13 తారీఖున నిర్వహించనున్నారు .కరోనా వల్ల ఇప్పటికే రొండు సార్లు పోస్టుపోన్ చేసి ఆఖరికి సెప్టెంబర్ నెలలో […]

Continue Reading
New-Education-Policy-2020-aims-to-have-single-regulator-for-higher-education-institutions-and-common-entrance-exams-for-universities

కొత్త విద్యా విధానం -2020: విశ్వవిద్యాలయాలకు కామన్ ప్రవేశ పరీక్ష

కేబినెట్ బుధవారం రోజు జాతీయ విద్యా విధానం 2020 ను ఆమోదించింది. ఉన్నత విద్యా సంస్థలకు ఒకే రెగ్యులేటర్, డిగ్రీ కోర్సులలో బహుళ ప్రవేశం మరియు నిష్క్రమణ ఎంపికలు, MPhil మధ్యలో నిష్క్రమణ, తక్కువ స్టేక్ బోర్డు పరీక్షలు, విశ్వవిద్యాలయాలకు సాధారణ ప్రవేశ పరీక్షలు కొత్త జాతీయ విద్య యొక్క ముఖ్యాంశాలు విధానం. నిన్న సాయంత్రం న్యూ ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన […]

Continue Reading