bellam-chekkara-karam-gavvalu-tayaru-cheyu-vidanam

ఈ లొక్డౌన్ సమయం లో ఇంటి వంటలు చేస్కోవచ్చు ఇలా: గువ్వల చేయు విధానం

కావలసిన పదార్ధాలు : ఒక కిలో. గవ్వల తయారీకి అర కిలో గోధుమ పిండి , 50 గ్రాముల బొంబాయి రవ్వ , కొద్దిగా తినే సోడా, ఉప్పు తగినంత , నూనె అర కిలో, చక్కర 250 గ్రాములు తాయారు చేసే విధానం :.ముందుగా గోధుమ పిండి తీసుకొని దానిలో రవ్వ , తినే సోడా , ఉప్పు , ఒక టీ స్పూన్ నూనె వేసుకొని బాగా కలిపి ఒక 15 నిముషాలు నాననివ్వాలి […]

Continue Reading