hypersonic-technology-demonstrator-vehicle-hstdv

మరో ఘనత సాధించిన ఇండియన్ డిఫెన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్

సోమవారం రోజు hypersonic technology demonstrator vehicle (HSTDV) ని పరిశీలించి మరో గొప్ప ఘనత సాధించింది ఇండియా.ఇది ఏరియల్ ప్లాట్ఫారం మరియు long range missile సిస్టం కి ఒక మంచి పవర్ గా నిలుస్తుంది అని బావిస్తునాం అని చెప్పారు అధికారులు. Hypersonic వాహనాలు అంటే అవి లైట్ వేగం కన్నా నాలుగు రేట్ల ఎక్కువ వేగంతో దూసుకెళేవి దీనిని ఇండియా లో Defence Research అండ్ Development Organisation (DRDO ) వాళ్ళు […]

Continue Reading
JEE-over-Next-NEET

JEE అయిపొయింది ఇక NEET పై ద్రుష్టి: NTA

మొత్తానికి సెప్టెంబర్ 6 తారీఖున JEE పరీక్షలు పూర్తి అయ్యాయి, ఇప్పుడు NTA (National Testing Agency ) మెడికల్ ఎంట్రన్స్ exam NEET పరీక్షను నిర్వహించడానికి ముందడుగు వేస్తుంది. ఈ సారి దేశవ్యాప్తంగా మొత్తం పదిహేను లక్షల మంది NEET పరీక్షా రాయడానికి రిజిస్టర్ చేసుకున్నారు అని చెపింది NTA , ఈ పరీక్షను ఈ నెల 13 తారీఖున నిర్వహించనున్నారు .కరోనా వల్ల ఇప్పటికే రొండు సార్లు పోస్టుపోన్ చేసి ఆఖరికి సెప్టెంబర్ నెలలో […]

Continue Reading
Indian-schooling-agriculture-as-subject

భారత్ లో పాఠశాలనుండే వ్యవసాయాన్ని సబ్జెక్టుగా చేస్తారా?

విద్య రంగంలో ఇప్పటికే చాల మార్పులు వచ్చాయి ఇప్పుడు మన ప్రభుత్వం వ్యవసాయాన్ని కూడా మన స్కూలింగ్ లోనే ఒక సబ్జెక్టు గా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. శెనివారం రోజు ఝాన్సీ లోని రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఓపెన్ చేయడానికి వెళ్లిన దేశ ప్రధాని మోడీ ప్రసంగం ఇస్తూ పిల్లలు విద్యాభాస్యం నుండే వ్యవసాయం గురెంచి తెలుసుకోవాలి అందుకోసం వ్యవసాయాన్ని ఒక సబ్జెక్టు లాగా పిల్లలకి ఆచరణాత్మక రూపంలో చెప్పాలి అని పిల్లలకు వ్యవసాయం […]

Continue Reading
jee-neet-exam-will-conduct-September-covid-19

JEE, NEET పరీక్షలు ఖచ్చితంగా జరగాల్సిందే: సెంట్రల్

దేశంలో కోవిద్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం JEE, NEET పరీక్షలు తప్పకుండా జరిగి తీరాలి అంటుంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ Sonia Gandhi శుక్రవారం రోజు విద్యార్థుల మాటలను పట్టించుకోండి, JEE మరియు NEET పరీక్షలను వారికీ అనుకూల మయిన సమయంలో నిర్వహించండి అని ప్రభుత్వాన్ని కోరారు. చాల మంది పిల్లలు పరీక్షలు వాయిదా పడాలి అని కోరుకుంటున్నారు అని కూడా చెప్పారు. కాంగ్రెస్ తో పటు మిగిలిన బీజేపీ యేతర పార్టీల సభ్యులందరు’ […]

Continue Reading
ms-dhoni-shares-heartfelt-letter-by-pm-narendra-modi

మోడీ కి కృతఙయతలు తెలిపిన ధోని

మహేంద్ర సింగ్ దోని ,ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ రిటైర్మెంట్ సందర్బంగా ప్రధాని మోడీ ధోని ని ప్రశంసిస్తూ తనకి లేక రాసారు.మీరు గత పదహారు సంవత్సరాల నుండి మన దేశానికి చేసిన సేవకు దేశం మీకు చాల కృతజ్ఞతలు చెప్తుంది, MS దోని ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఇండియన్ క్రికెట్ aటీం లీడర్ ఎన్నో విజయాలు సంధించారు.మన దేశంలో మూడు ప్రముఖ IIC trophies ని గెలిచిన మొదటి ఇండియన్ కెప్టెన్ ,2007 లో T20 […]

Continue Reading
ms-dhoni-announced-retirement-international-cricket

అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని

మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు ఈ రోజు తెలిపారు. ఒక వైపు IPL కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ధోని కూడా చెన్నై తరుపున కెప్టెన్ గా వ్యవహరించడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన చేసారు. ఈ విషయం తెలియగానే ధోని మరియు క్రికెట్ అభిమానులు షాక్ కి గురి అయ్యారు. తమ భాద ని సోషల్ మీడియా లో వ్యక్తం చేస్తున్నారు. ధోని తనకు […]

Continue Reading
Transparent-Taxation-Honoring-the-Honest-platform

ఇక నుండి income tax శాఖ నుండి తప్పించుకోవడం కష్టం

నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ప్రపంచం లో చాల దేశాలకంటే ఇండియా లో టాక్స్ కట్టేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ అని అందరం క్రమం తప్పకుండ స్వచ్చందంగా టాక్స్ కట్టాలి అని చెప్తూ “Transparent Taxation-Honoring the Honest” platform ని లాంచ్ చేసారు. ఇందులో ఆదాయపు పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెంచడం కోసం ప్రతి లావాదేవీ ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం అన్నారు. లక్ష రూపాయలకు పైగా బంగారం కొంటున్నవారికి, ఇరవై వేల కన్నా […]

Continue Reading
sc-gives-equal-inheritance-right-to-daughters-from-1956-act

ఆస్తులు అందరికి సమానమే: సుప్రీమ్ కోర్ట్

మన ఆచారం ప్రకారం మన తాత ముత్తాతల ఆస్తుల విషయములో ఇంటి ఆడపిల్లలకి ఎటువంటి సంబంధం ఉండదు అయితే మంగళ వారం రోజు landmark judgement లో ఈ విషయము కి సంబంధించిన గొడవలన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి ఆడవాలకి కూడా నాన్న యొక్క ఆస్థి లో మొగవారితో సమానమయిన హక్కులు ఉంటాయి అని inheritance rights అని 1956 లో వచ్చిన law ద్వారా తేల్చి చెపింది. అయితే September 9,2005 లో అమలు లోకి […]

Continue Reading