sadak-2-the-most-disliked-trailer-on-youtube-in-2020

7 మిలియన్ల డిస్ లైకుల తో సడక్ 2 సినిమా ట్రయిలర్

20 సంవత్సరాల క్రితం మహేష్ భట్ దర్శకత్వం వహించిన సడక్ సినిమాకి తదుపరి భాగంగా వస్తున్న సడక్ – 2 సినిమా కి సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం చాలా ఎఫ్ఫెక్ట్ పడింది. బంధుప్రీతి (Nepotism) కారణం గా హీరో సుశాంత్ మరణించారు అని సోషల్ మీడియా లో చాల మంది పోస్ట్లు పెడ్తున్న తరుణం లో అలియా భట్ గతం లో సుశాంత్ ని కించ పరిచినట్టు మాట్లాడింది కనుక, మీ కంటి వారి కారణం […]

Continue Reading
prashanth-varma-on-zombie-reddy-movie-controversy

జాంబీ రెడ్డి అని వివాదాస్పద టైటిల్ పెట్టిన ఆ! సినిమా డైరెక్టర్

తన మొదటి సినిమా తోనే భారతదేశం లో చాలా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రాబోయే సినిమా కి జాంబీ రెడ్డి అని టైటిల్ పెట్టినట్టు ప్రకటించాడు. టైటిల్ కి మంచి స్పందన వచ్చింది అని చెప్పారు. ఈ కథ కి చాలా సరిపోయే టైటిల్ అని ఎవరిని ఉద్దేశింది పెట్టింది కాదు అని వివరణ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా రెడ్డి సామజిక వర్గానికి చెందిన కొందరు టైటిల్ తో ఏకీభవించకపోవడం తో ఇలా […]

Continue Reading
heres-a-glimpse-into-the-story-of-gangamma-from-johaar

జోహార్ సినిమాలో గంగమ్మ పాత్రను పరిచయం

ప్రేమకథ నేపథ్యంలో విడుదల కాబోతున్న ఒక పొలిటికల్ డ్రామా చిత్రం లో గంగమ్మ పాత్రని విడుదల చేస్తునట్టు ఒక వీడియోని చిత్ర యూనిట్ తెలిపింది. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అయిన మా నాన్న విగ్రహాన్ని కట్టిస్తా అని చెప్పే ఒక యువ నాయకుడు మరియు పరుగు పందెం లో గెలవాలి అనుకునే అమ్మాయి ఇంకో వైపునుండి భర్త లీని ఒక స్త్రీ కథ. వీరి మధ్యలో నడిచే రాజకీయ కథ గా సినిమా విడుదల కాబోతుంది అని […]

Continue Reading
its-official-allu-arjun-and-siva-koratala-team

2022 లో అల్లు అర్జున్ తో శివ కొరటాల సినిమా?

అల్లు అర్జున్, దర్శకుడు శివ కొరటాల జతకడుతున్నారు సినిమా వర్గాల నుండి వచ్చిన కచ్చితమైన సమాచారం. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో 21 వ చిత్రం కాగా కరోనా వలన ‘పుష్ప’ చిత్రం పూర్తీ అయే సరికి సమయం పట్టేలా ఉండటం తో 2022 లో సినిమా ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా కొరటాల శివ గారు కూడా ‘ఆచార్య’ సినిమా తో బిజీ గ ఉండటం మరియు షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో తెలియక పోవడం […]

Continue Reading
baahubali-director-ss-rajamouli-and-his-family-test-positive-for-covid-19-we-have-home-quarantined

బాహుబలి డైరెక్టర్ SS రాజమౌళి మరియు కుటుంబానికి కరోనా పాజిటివ్

రాజమౌళి మరియు తన కుటుంబానికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది అని ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో తెలుపుతూ antibodies పెరగడం కోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు తద్వారా వేరొకరికి సహాయం చేయొచ్చు అని తన ఉదార మనస్తవాన్నిచాటారు. ప్రస్తుతం తన తో పటు కుటుంబం మొత్తం ఐసొలేషన్ లో ఉన్నారు అని చెప్పారు. త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థన చేదాం. తన తదుపరి సినిమా RRR లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ […]

Continue Reading
director-ram-gopal-varma-comments-on-chiranjeevi

నేను చేసిన తప్పు కి చిరంజీవి ని అన్నారు: వర్మ

ఒక ఇంటర్వ్యూ లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ మెగా కుటుంబం తో ఉన్న గొడవల పై వివరం ఇచ్చారు. అందులో భాగంగా చిరంజీవి గారితో సినిమా ఆగిపోవడం తాను చేసిన తప్పు ఏ అని ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలియక చాలా మంది చిరంజీవి గారు నా డైరెక్షన్ లో వేలు పెట్టారు అనుకున్నారు. అయన నా డైరెక్షన్ లో నే కాదు ఎవరి డైరెక్షన్ లో వేలు పెట్టారు ఆయన చాలా ప్రొఫెషనల్ యాక్టర్ […]

Continue Reading