దక్షణ ఆసియ కాండంలోనే అతిపెద్ద కమర్షియల్ రాలెస్టేట్ కంపెనీ అయినా CBRE గ్రూప్ యొక్క డిజిటల్ మరియు టెక్నాలజీ ని హైదరాబాద్ లో ఉన్న సెంటర్ నుంచే ఆపరేట్ చేస్తారు అయితే ఇటీవల వాళ్ళు హైదరాబాద్ సెక్టార్ టెక్నాలజీ విష్యంలో చాల ముందుకు సాగిపోతుంది మరియు కావలసిన గ్లోబల్ మార్కెటింగ్ సౌకర్యాలను తీర్చుతుంది .అలాగే ఎప్పుడు ఇండియా లోనే మా హైదరాబాద్ సెంటర్ అతి పెద్ద టెక్ హబ్ గ మారింది అని చెప్పారు.
మొత్తం ఇండియా లో CBRE 466 డిజిటల్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ ఉంటె కేవలం హైదరాబాద్ బ్రాంచ్ లోనే సుమారు 266 మంది పనిచేస్తున్నారు మిగతా 200 మంది వేరే బ్రాంచ్ లో పనిచేస్తున్నారు.
మా హైదరాబాద్ సెంటర్ ప్రతి రంగం లోవారికి సలహాలు ఇస్తూ మంచి కస్టమర్ రేలషన్ మానెజ్మెంట్ అందిస్తూ, కాపిటల్ మర్కెట్స్ ,ఆస్థి నిర్వహణ ,బిజినెస్ రంగం లో enterprise డేటా ప్లాట్ఫారం రీలీస్టేట్ పెట్టుబడులు ఎలా గ్లోబల్గా అన్ని రంగాలలో సలహాలు ఏచ్స్తుంది అని చెప్పారు .
మాకు వివిధ దేశాలలో సెంటర్లు ఉన్నాయికానీ వాటన్నిటి కంటే ఇండియా లోని సెంటర్లే చాల పెదవి.ఇండియా లో మాకు రొండు టెక్నాలజీ హిబ్స్ ఉన్నాయి అక్కడ మేము మా సర్వీసెస్ యుక్కా సాఫ్ట్వేర్ ని అభివృద్ధి చేస్తాం,రోబోటిక్ మరియు ఇతర టెక్నాలజీ లలో పరిశోధనలు చేస్తాం ఈ హిబ్స్ మాత్రం ప్రపంచ వైప్తంగా మా యొక్క టెక్నాలజీ సామర్ధ్యతను ధృడ పరుస్తూ ఒక కెలక పాత్రను వహిస్తున్నాయి,అని చెప్పారు CBRE చైర్మన్ మరియు CEO ఆయన Anshuman Magazine.
మేము ధృడంగా నెమ్మెది టెక్నాలజీ మాత్రమే మమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది కాబ్బటి మేము ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ మీద పెట్టుబడి పెడుతున్న .మాటెక్నాలజీ మా పోటీదారుల లో చాల మంది కంటే ఎక్కువ పెట్టుబడి పెడుతుంది మేము అన్ని రంగాలలో ఒక కొత్త ప్లాట్ఫారం ని నిర్మించాం అది కూడా అందరికి అందరికి అనుకూలమయిన ఖరీదులో.అనికూడా చెప్పారు Anshuman Magazine .
కబురే ఇటీవల కొత్తగా ఇండియా లోని స్తకేహోల్డర్స్ కోసం ఒక కొత్త ప్లాటుఫారం ని లాంచ్ చేసింది ఎప్పుడు మరి మధ్య తరగతి ఎంట్రప్రెస్స్ మరియు స్టార్టుప్స్ కి కూడా తమ సేవలను ఆదాచేస్తుంది.