Corona-mobile-testing-centers-in-Hyderabad

హైదరాబాద్ లో మొబైల్ టెస్టింగ్ సేవలు

Telangana News

రాష్టంలో కోవిద్ కేసులు పెరుగుతున్న తరుణం లో ఇంకా ఎక్కువ టెస్టులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొబైల్ టెస్టింగ్ సేవలను హైదరాబాద్ కి త్వరలో అందచేస్తుంది అని చెప్పారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ Dr G Srinivas rao గారు.

కమ్యూనిటీ లెవెల్ టెస్టింగ్ కోసం Resident Welfare Associations (RWAs) కి రొండు మొబైల్ వ్యాన్లు అందచేస్తాం అని చెప్పారు.United Federation of RWAs (UFERWAS) కింద ఉన్న వారందరిని ఈ పనిలో పాల్గొనెట్టలు చేయడానికి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి Eatala Rajender వివిధ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ హెడ్స్ తో కలసి శుక్రవారం రోజు సమావేషం ఏర్పాటు చేసారు.

ఈ మొబైల్ టెస్టింగుల కోసం సరైన ఏరియాస్ ఇంకా వాటి కోసం మంజూరు చేసిన ఆఫీసర్లా ఇన్ఫర్మేషన్ అంత UFERWAS general సెక్రటరీ BT Srinivasan గారు తెలియ చేసారు.

వాలంటీర్స్ మొబైల్ టెస్ట్ సెంటర్లలో కోవిద్ కాల్ సెంటర్లలో పని చేస్తారు మరియు కోవిద్ బాధితులకు వార్డ్ విస్ హోమ్ ఐసొలేషన్ లో ఉండడానికి సహాయం చేస్తారు అని చెప్పారు UFERWAS మేజర్ శివ కిరణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *