director-ram-gopal-varma-comments-on-chiranjeevi

నేను చేసిన తప్పు కి చిరంజీవి ని అన్నారు: వర్మ

Movies

ఒక ఇంటర్వ్యూ లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ మెగా కుటుంబం తో ఉన్న గొడవల పై వివరం ఇచ్చారు. అందులో భాగంగా చిరంజీవి గారితో సినిమా ఆగిపోవడం తాను చేసిన తప్పు ఏ అని ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలియక చాలా మంది చిరంజీవి గారు నా డైరెక్షన్ లో వేలు పెట్టారు అనుకున్నారు. అయన నా డైరెక్షన్ లో నే కాదు ఎవరి డైరెక్షన్ లో వేలు పెట్టారు ఆయన చాలా ప్రొఫెషనల్ యాక్టర్ ప్రతి సినిమా కి న్యాయం చేస్తారు అందుకే మెగా స్టార్ అయ్యారు అని క్లారిటీ ఇచ్చారు.

ఆ సినిమా ఆగిపోవడానికి కారణం నా పర్సనల్ రీజన్. ఇందులో ఎవరి తప్పు లేదు అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా ఒక కథ చెప్పాను 25 సంవత్సరాల క్రితం అన్నారు. అయితే అప్పటికి ఇంకా పవర్ స్టార్ట్ సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వలేదు అట, అందులో… వర్మ చెప్పిన కథ లో పవర్ స్టార్ కోసం అనుకున్న క్యారెక్టర్ హీరో కాదు అట, అందువల్ల మెగా కుటుంబం నో చెప్పింది అన్నారు. అయితే మొన్నటివారు పవర్ స్టార్ మూవీ తీసి రచ్చ చేసిన వర్మ ఇలా మాట్లాడేసరికి నెట్టింలో చాల మంది ఎందుకు రూట్ మార్చారు మల్లి అనుకుంటున్నారు

Leave a Reply

Your email address will not be published.