హైదరాబాద్ సిటీ లో Greater Municipal Corporation (GHMC) సుమారు 320 పార్కులు మరియు 5 థీమ్ పార్కులను అభివృద్ధి చేయడానికి సిదంగా ఉంది అని చెప్పారు GHMC మేయర్ Bonthu Rammohan చెప్పారు మరియు మన రాష్టం అంత పచ్చగా ఉండాలి అనేది మన రాష్ట్ర ముఖ్య మంత్రి KCR గారి కోరిక కాబట్టి మన రాష్ట్ర MAUD మినిస్టర్ KT రామారావు గారి సలహా తో మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాం అని GHMC మేయర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 1.40 కోట్లు ఉపయోగించి IS Sadan లో ఉన్న మొహాన్నగర్ పార్క్ ని అభివృద్ధి చేసారు GHMC వారు ఆ పార్క్ లో కాంపౌండ్ వాల్ మరియు పిల్లలు ఆడుకోవడానికి ఇతర సౌకర్యాలను ఇంకా జిమ్ వంటి ఇతర సౌకర్యాలు అన్ని ఉండేలా అభివృద్ధి చేసారు. ముఖ్యంగా పార్క్ లో ఔషధ మొక్కలను నటించినట్టు చెప్పారు రాంమోహన్.
ఇంకా పార్కులో టాయిలెట్స్ సౌకర్యం కూడా కల్పించామని అధికారులకు ఆదేశించారు GHMC మేయర్. ఇవికాక ఇటీవల వర్షాల కారణంగా నీటిలో మునిగిన ప్రాంతాలు అన్ని శుభ్రం చేస్తాం అని చెప్పారు