google-removed-29-apps-from-play-store

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 29 యాప్స్ తొలిగించినటు ప్రకచింది

Technology

గూగుల్ తమ ఆపరేటింగ్ సిస్టం అయినా ఆండ్రాయిడ్ యూజర్లు కి మెరుగైన సేవలు అందిచడం కోసం తమ సేవలను ఎప్పటికప్పుడు భద్రత నియమాలను అప్డేట్ చేస్తున్నాయారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ మధ్య కాలంలో తమ సూచనలకు అనుకూలం గా లేని యాప్స్ ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

ఈ యాప్స్ లో యాడ్‌వేర్ అనే వైరస్ ఉంది అని గూగుల్ ఇంటెలిజెన్స్ వర్గాలు గురించటం తో ప్లే స్టోర్ నుండి ఆ యాప్స్ ని తీసేసారు. ఆండ్రాయిడ్ యూజర్లు ని కూడా నిషేదించిన యాప్స్ ని ఆన్ఇన్స్టాల్ చేయాలి అని నోటిఫికెషన్స్ పంపిస్తోంది. ఇప్పటికే 3.5 మిలియన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకున్నారు గూగుల్ చెప్పింది.

Auto Photo Blur
Auto Picture Cut
Blur Image
Blur Photo Editor
Color Call Flash
Easy Blur
Image Blur
Magic Call Flash
Photo Blur
Photo Blur Master
Smart Blur Photo
Smart Call Flash
Smart Photo Blur
Square Blur
Square Blur Master
Square Blur Photo
Square Photo Blur
Super Call Flash
Super Call Screen

Leave a Reply

Your email address will not be published.