google-safe-folder-to-private-data-secure-download-pin-android

మన ఫైల్స్ ని ఇంకా సేఫ్ గా స్టోర్ (Safe folder) చేసుకోవచ్చు: Google

Technology

గూగుల్ బుధవారం రోజు ఒక కొత్త అప్ ని లాంచ్ చేసింది. Safe folder ద్వారా మనం మన ఫైల్స్ లేదా ఫొటోస్ మరియు మన ప్రైవేట్ ఫైల్స్ అన్ని సెపెరేట్ గా లాక్ చేసి పెట్టుకోవచ్చు.

ఈ అప్ ని వాడే వాళ్ళు ఫైల్స్ ఫోటోలు మీడియా ఇలాంటివి అన్ని Safe folder అప్ కి కాపీ చేసుకొని ఒక ఫోర్ డిజిట్ పాస్వర్డ్ పెట్టుకోవాలి.

ఈ అప్ నుండి బయటకు వెళ్ళగానే అప్ లాక్ అయిపోతుంది అప్ ని ఓపెన్ చేసిన ప్రతి సరి పాస్వర్డ్ అడుగుతుంది.

అయితే ఈ అప్ ఇప్పుడే వర్క్ చేయడం స్టార్ట్ అయింది ఇంకా కొన్ని రోజులలో అందరికి అందుబాటులో కి వస్తుంది అని చెపింది గూగుల్.

ఈ అప్ మన ఫైల్స్ ని వేరే వాళ్ళు చూడకుండా చేస్తుంది. మనఇంట్లో మా మొబైల్స్ పిల్లలు ఇంకా చాలా మంది ఒక్కోసారి వాడుతారు అలాంటప్పుడు ఈ అప్ చాల అవసరం అవుతుంది.

ఈ అప్ ఫీచర్స్ బ్రౌజ్ ట్యాబు లో collection సెక్షన్ లో కనబడుతుంది. safe folder కి సంబంధించిన ఫీచర్స్ అన్ని ఫైల్స్ అప్ లో లేవు అని చెపింది గూగుల్.

ఈ అప్ ని v1.0.323588688 వెర్షన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు . అయితే ఆండ్రాయిడ్ పోలీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక సరి మన ఫైల్స్ ఈ అప్ లోకి షేర్ చేసాక మళ్ళీ మన పాత ఫోల్డర్ లో ఉండవు కాబ్బటి ఒక వేళా సేఫ్ ఫోల్డర్ అప్ ని డిలీట్ చేయాలి అనుకున్నపుడు అందులో ఉన్న ఫైల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని డిలీట్ చేయాలి అని చెపింది గూగుల్.

Files అప్ ని గూగుల్ 2017 లో లాంచ్ చేసింది అప్పటి నుండి గూగుల్ ఫైల్స్ అప్ ఒక ట్రిలియన్ డిజిటల్ హాని కలిగించే ఫైల్స్ ని డిలీట్ చేసి మొత్తం 400 పెటబైట్లు స్పేస్ ని వివిధ ఫోన్స్ లో సేవ్ చేసింది.

అంటే ఒక సెకండ్ కి సుమారు 12GB ల స్పేస్ క్లియర్ చేసినాట్టు అని చెపింది గూగుల్

Leave a Reply

Your email address will not be published.