harry-potter-and-the-sorcerers-stone-chapter-one-boy-who-lived

హ్యారిపోటర్ అండ్ ది సోర్స్ర్ర్ స్టోన్ లోని చాప్టర్ 1 ది బాయ్ హూ లివ్డ్: JK ROWLING

Serials

Harry Potter and the sorcerers stone book chapter one the boy who lived the story in Telugu

దర్సలేలు తన కుటుంబంతో నెంబర్ ఫోర్ ప్రైవేట్ డ్రైవ్ లో ఉండేవారు. వారికి ఇంకొకరి విషయమూలో తలదూర్చటం ఇష్టం ఉండదు అని గొప్పగా చెపుకునే వారు .వీధిలో ఎం జరిగిన పట్టించుకొనే వారు కారు. వారికీ దుద్లే అని ఒక కుమారుడు ఉన్నాడు .దర్సలేలు ఎప్పుడు వారి కుమారుడి కంటే మంచివారు ఈ లోకం లో ఎవరు లేరు అని బావించేవారు . ఇలా సంతోషంగా ఉండే వారి జీవితం లో ఎవరికీ తెలియని ఒక రహస్యం ఉంది అది ఎవరికి అయినా తెలిస్తే ఎం అవుతుందో అని వారి భయం.

జేమ్స్ పోటర్ భార్య మరియు దర్సలే భార్య అక్కచెల్లెలు అని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవారు. జేమ్స్ పోటర్ మరియు లిల్లి కి ఒక కొడుకు ఉన్నాడు అని దర్సలేలకి తెలుసు కానీ ఎప్పుడు అతనిని కలవలేదు ఎందుకంటే ఆ పిల్లవాడు తమ కొడుకుతో మాట్లాడడం దర్సలేలకి ఇష్టం లేదు.

అది మంగళవారం తెల్లవారుజాము దర్సలే బయటకు వచ్చి చూడగా ఆకాశం అంత మబ్బులతో నిండి ఉన్నదీ ఏదో ప్రమాదం జరగబోతున్నది అని సూచిస్తున్నది.

ఇప్పుడు మన అసలు కదా మొదలు కానున్నది. దర్సలే నిద్ర లేచి ఆఫీస్ కి వెళ్ళడానికి తాయారు అయ్యారు టిఫిన్ తిని బయలుదేరుతూ తన కొడుకుకి ముందు పెట్టి కార్ ఈక్కి బయలుదేరినారు. అలా తాను వెలుతుండగా రోడ్ చివరన గోడ మీద ఒక పిల్లీ కూర్చొని పత్రిక చదువుతున్నట్టు కనబడింది అది చూసి ఆశ్చర్యానికి గురైన దర్సలే వెంటనే కారు దిగి చూడగా అక్కడ ఒక పిల్లి మాత్రమే ఉంది ఇదంతా తన భ్రమ అనుకోని మల్లి బయలు దేరినాడు అ దర్సలే (అంకుల్ వెర్నాన్).

మల్లి దారిలో ట్రాఫిక్ జాం ఉండట్టం వాళ్ళ దర్సలే ఆగినారు అప్పుడు తాను అందరు వింత బట్టలు వేసుకోవడం చూసి ఇదేదో కొత్త ఫ్యాషన్ అనుకోని నవ్వుకున్నాడు ఆఫీస్ కి చేరగనే తోమిదొవ అంతస్థులో తన రూమ్ లోకి వెళ్ళినాడు.

మధ్యాహ్నం వరకు పనిలో అలసిపోవడంతో తాను వెళ్లి తినడానికి ఏమయినా తేచ్చుకోవాలి అని అనుకోని బయటకు వచ్చినాడు ఆలా రోడ్ మీద వెళ్తుండగా దర్సలేకి ఇంకా చాల మంది వింత బట్టలలో కనిపించారు.

దర్సలేకి ఈ సారి మాత్రం కోపం వచ్చింది, వాళ్ళు ఏవో గుసగుసలు ఆడుతున్నా వాటిని పట్టించుకోకుండా వెళ్తున్నాడు. బేకరీని చేరగా తనకు కావలసినవి తీసుకొని తన బ్యాగ్ లో పెట్టుకుంటుండగా ‘అవును అది హరీ పోటర్ ఏ ‘ అని మాటలను విన్న తనకు భయం మొదలయినది.

తన మనసులో, హ్యారి అంటే లిల్లి కొడుకు కదా! అని అనుకున్నాడు .వెంటనే తన ఆఫీస్ కి పరిగెత్తుకుని వెళ్లి తన బర్య కి ఫోన్ చేయాలని ఫోన్ పట్టుకునాడు కానీ అంతలో దర్సలేకి ఒక ఆలోచన వచ్చింది. లోకంలో పోటర్ అను పేరు తో చాలా మంది ఉండవచ్చు కదా అనుకున్నడు.

ఈ విషయంలో భయపడవలసిన అవసరం లేదు మల్లి తన భార్యకు ఇది చేప్పి భయపెట్టడం అవసరం లేదు అనుకోని తన పని మొదలు పెట్టినాడు. కానీ తన దృష్టి అంత ఆ వింత బట్టలు వేసుకొని గుసగుసలు ఆడుతున్న వాళ్ళ దగ్గరే తిరుగుతున్నాటు అనిపించింది దర్సలేకి.

మొత్తానికి ఆఫీస్ నుండి సుమారు 5 గంటలకు బాయటకి వచ్చి ఇంటికి బయలు దేరి నెంబర్ ఫోర్ ప్రైవేట్ డ్రైవ్ కి చేరగనే అక్కడ గార్డెన్ లో పొద్దున చూసిన పిల్లి కనబడింది దానిని ష్ ష్ అని కొట్టిదానికి ప్రయత్నించాడు కానీ ఆ పిల్లి జరగలేదు.అప్పుడు దర్సలే తన మనసులో ఇదిఏదో వింత పిల్లి లాగా ఉంది అనుకోని ఇంట్లోకి వెళ్ళినాడు.

జరిగింది అంత తన భార్యకు ఎం చెప్పదు అని అనుకున్నాడు . దర్సలే భార్య(అంటీ పెనేంటిన) తనకు ఆ రోజు ఎంతో బాగుంది అని పక్క వారి ఇంట్లో జరిగిన గొడవ గురించి మరియు ఇంకా చాల విషయాలు చేపినది .తరువాత వారందరు సాయంత్ర భోజనం చేసి దుద్లేని పడుకోబెట్టి దర్సలే న్యూస్ పేపర్ చదవడం మొదలు పెట్టినాడు అందులో ‘ఈ రోజు ఎప్పుడు రాత్రి పూత తప్ప బయటకు రని పక్షులన్నీ గుంపులు గుంపుల గా పొద్దున అంత రోడ్ల మీద తిరగడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది ‘అను వార్తని వినగనే దర్సలేకి పొద్దున్ననుండి తాను విన్నవి అన్ని గుర్తుకువచ్చినాయి కానీ తన భార్య తో ఎం చెప్పకుండా తానను వాళ్ళ అక్కదగ్గరనుంచి ఏమయినా సందేశం వచ్చిందా అని అడుగగా ఆమె నాకు అక్కే లేదు అని చెప్పడంతో వాళ్ళు తిరిగి వాళ్ళ గదిలోకి వెళ్ళినారు.

దర్సలే గారి భార్య నిద్రపోయిన్నపడికి దర్సలేకి మాత్రం ఏవేవో ఆలోచనలు వస్తునాయి ‘ఒక వేల లిల్లి ఇంకా పోటర్ తమ కొడుకుని ప్రైవేట్ డ్రైవ్ కి తీసుకువస్తే ఎలా, అయినా అది జరగదు వాళ్ళు ఇక్కడకి వస్తే తన భార్య ఒప్పుకోదు అని అనుకుంటూ నిద్ర లోకి జారుకొనెను.

ఇదిలా ఉండగా బయట గోడ మీద ఉన్న పిల్లీ మాత్రం అసలు నిద్రించకుండా ఆ విధి చివరకు చూస్తూ ఉంది. అంతలో అక్కడకి ఒక మనిషి రావడం ఆ పిల్లీ గమనించింది. అతడికి చాల పొడవయిన తెల్లని గడ్డం పెద్ద కాళ్లదలు ఉన్నవి. అతను పెద్ద కోర్ట్ ధరించెను అతను పేరు అల్బుస్ డుంబిల్డర్.

డుంబిల్డర్ తన జేబులోనుంచి ఒక లైటర్ తీసి అది వెలిగించగా అక్కడ ఉన్న అన్ని లైట్స్ అన్ని ఆరిపోయినవి కొంచెందూరం లో రొండు ఈర్ర లైట్స్ కనబడుతున్నవి అవి కూడా ఆ పిల్లి కండ్లు.

దుంబిల్డర్ మెల్లగా ఆ పిల్లి దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉన్నదీ అని చెప్పాడు అది వినగానే ఆ పిల్లి వెంటనే ఒక మహిళ రూపంలోకి మారిపోయెను. ఆమె కళ్ళు ఆచం పిల్లి కండ్లు లాగనే ఉన్నవి. చదరపు ఆకారంలో ఉన్న అద్దాలను ధరించింది ఆమె జుట్టు కూడా నల్లగా ఉన్నదీ. ఆమెను డుంబిల్డర్ Mc గోనగల్ అని పిలిచెను .

ఆమె ఆశ్చర్యంతో ఇక్కడ ఉన్నది నేనే అని మీకు ఎలా తెలుసు అని దుంబిల్డర్ని అడిగెను దానికి డుంబిల్డర్ ఈ విధముగా సమాధానం ఇచ్చాడు ఏ పిల్లి ఇంతసేపు ఇలా కధలకుండా కూర్చోగలదు నువ్వు తప్ప.

వాళ్ళు ఇద్దరూ పొద్దున దర్సలే చుసిన విషయముల గురెంచి మాట్లాడుతున్నారు. తరువాత Mc గోనగల్ ప్రొఫెసర్ డుంబిల్డర్ మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడిగింది అప్పుడు డుంబిల్డర్ ‘నేను హ్యారిపోర్టర్ని వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న దగ్గర వీధిచి పెట్టడానికి వచ్చాను అని చెప్పగా’ Mc గోనగల్ ‘మీరు ఎం చెప్తున్నారు ప్రొఫెసర్ హ్యారిని ఇక్కడ దర్సలేల దగ్గర వదిలి పెడుతారా నేను వాళ్ళని రోజు అంత చూస్తున్న వాళ్ళు చాల మూర్కులు మీరు హ్యారిని వీళ్ళకి అప్పచెప్తారా అని అడిగెను మనకి వేరే దరిలేదు ఎందుకు అంటే నిన్న రాత్రి వోల్దేమోర్ట్ జేమ్స్ పోటర్ ఇంకా లిల్లిని చంపేశాడు కానీ తాను హ్యారిపోర్టర్ని మాత్రం చంపలేక పోయాడు ఇంకా తన శక్తులు అన్ని కూలిపోయాడు. ఎందుకు ఆలా అని ఎవరికీ తెలియదు మల్లి వోల్దేమోర్ట్ ఎప్పుడు ఆయన హ్యారిని చంపడానికి రావచ్చు కాబ్బటి హ్యారి ఇక్కడ ఉండడమేమి మంచిది.

వాళ్ళ పెద్దమ్మ హ్యారికి అన్ని విషయాలు వివరిస్తుంది నేను వారికీ లెటర్ రాసాను. కాబ్బటి హ్యారిపోర్టర్ పెద్దయ్యే వరకు ఇక్కడ ఉండటమే మంచిది అని చెప్పేను. ఇదంతా విన్న Mc గోనగల్ నమ్మలేకపొయినింది ఏంటి వోల్దేమోర్ట్ జేమ్స్ ఇంకా లిల్లిని చంపేశాడా అని భాదపడుతుండగా డుంబిల్డర్ ఆమెను ఓదార్చాడు. ఇక ఆమె డుంబిల్డర్ చేపినట్టుగా హ్యారిపోటర్ని ప్రైవేట్ డ్రైవ్ లో ఉంచడనికి ఒప్పుకుంది. హ్యారిపోటర్ ఎంత గొప్ప వాడో భవిష్యత్తులో పిల్లలు అందరు హ్యారిపోట్టర్ గురించి పుస్తకాలలో చదువుకుంటారు అని చెప్పగా Mc గోనగల్ సంతోషించింది.

ఇంతలో ఆకాశం నుండి ఏదో వాహనము వస్తున్నట్టు శబ్దం వచ్చింది వాళ్ళు అటు తిరిగి చూడగా ఆకాశం నుండి ఒక మోటర్ సైకిల్ వస్తున్నట్టు కనిపించింది. ఆ మోటర్ సైకిల్ డుంబిల్డర్ని చేరుకుంది. అదులో నుంచి హగ్రిడ్ వచ్చాడు. హగ్రిడ్ చాల పెద్ద ఆకారం కలవాడు అతనికంటె పెద్దగా ఆ మోటర్ సైకిల్ ఉన్నదీ. హగ్రిడ్ ఒక చిన్న మెత్తని పరుపులో హ్యారిని తీసుకొని వచ్చాడు. డుంబిల్డర్, హగ్రిడ్ ని ఈ మోటర్ సైకిల్ ఎక్కడ నుండి తీసుకొచ్చావ్ అని అడిగాడు అప్పుడు హగ్రిడ్ ‘నేను దీనిని సిరిస్ బ్లాక్ నుండి తీసుకొచ్చను అని చెప్పాడు. డుంబిల్డర్ ఇంకా Mc గోనగల్ హ్యారి చూడడానికి హగ్రిడ్ దగ్గరనుండి హ్యారి ని తీసుకున్నారు. ఈ మార్క్ అదేనా అని Mc గోనగల్ అడిగెను అప్పుడు డుంబిల్డర్ అవును అని సమాధానము ఇచ్చి దర్సలేల ఇంటి వైపు తిరిగాడు అప్పుడు హగ్రిడ్ నేను ఇక హ్యారిపోటర్కి బాయ్ చెప్పాలా అని అడిగేను.

డుంబిల్డర్ ఎం చెప్పకుండా ముందుకు వెళ్లెను .హ్యారి ని దర్సలేల ఇంటి గుమ్మం వద్ద విడిచిపెట్టి తన జేబులో నుండి ఒక లెటర్ ని తీసి అక్కడ పెట్టెను. డుంబిల్డర్ Mc గోనగల్ హగ్రిడ్ అందరు వెనకకు వచ్చి బాయ్ హ్యారి అని చేపి వెళ్లిపోయారు. ప్రైవేట్ డ్రైవ్ అంత ఎప్పటి లాగా మారిపోయింది హ్యారి వెచ్చని ఆ పరుపులో హాయిగా నిద్ర పోతున్నాడు. రేపు ఎం జరుగునో ఈక మీదట 10 సంవత్సరాలు తన జీవితం ఎలా ఉండునో తెలియదు. ఇదీ ఈలా ఉండగా దర్సలేల నిద్ర లేచి తమ డోర్ ముందు ఉన్న హ్యారి ఆ లెటర్ ని చూసి ఆశ్చర్యాపోయారు.

వచ్చే చాప్టర్ వచ్చే వారం. నోటిఫికేషన్ కొరకు subscribe చేసుకోండి. ” మీరు న్యూస్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటున్నారా? Yes మీద క్లిక్ చేయండి ” అని పాప్ అప్ వచ్చినపుడు yes అని కొట్టి తర్వాత వచ్చిన పాప్ అప్ లో allow అని కొట్టండి

Leave a Reply

Your email address will not be published.