health-care-industry-during-covid-situation

కరోనా వల్ల హెల్త్ కేర్ రంగం లో మార్పు?

Telangana News

కరోనా వల్ల అన్ని రంగాలా బిజినెస్ లు చాల నష్టపోయాయి కానీ హైదరాబాద్ లోని హెల్త్ టెక్ కంపెనీలు మాత్రం ముందు కంటే ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. అలా ఎదుగుతూ తమ కంపెనీ డిమాండ్ మరియు రెవెన్యూ ని పెంచ్చుకుంటున్న వాటిలలో Huwel Lifesciences ఒకటి వాళ్ళు సుమారు 2017 నుండి molecular diagnostics ని అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు కరోనా సమయం వాళ్ళ బిజినెస్ కి మంచి దారి చూపింది.

ఇప్పుడు మేము PCR (polymerase chain reaction) డయాగ్నోసిస్ ని అభివృద్ధి చేస్తున్నం అలాగే తెలంగాణాలో మరియు కొన్ని ఇతర రాష్టాలకి RT-PCR కిట్లను అందచేస్తునం ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం 7 రాష్ట్రలో సుమారు 20 లక్షల కిట్లను అందచేశాం అని చెప్పారు Huwel Lifesciences యొక్క డైరెక్టర్ శేషీర్ కుమార్ .కరోనా వాక్సిన్ కోసం వాళ్ళ వద్ద ఎన్ని కంపెనీ లు ఇన్వెస్ట్ చేయడానికి తయారుగా ఉన్నాయో కూడా షేర్ చేసారు డైరెక్టర్ శేషీర్ కుమార్.

Designocare Solutions Private Limited, ఈ కంపెనీ మార్చ్ లో స్టార్ట్ అయింది. ఇప్పుడు కరోనా టైం లో ఈ కంపెనీ ట్రేండింగ్ లో ఉంది, మందుగా ఈ కంపెనీ యొక్క ఫౌండర్స్ కంపెనీని స్టార్ట్ చేయడానికి, మెడికల్ ప్రోడక్ట్లని అభివృద్ధి చేయడానికి ఫండ్స్ రైజ్ చేయడానికి చాల టైం తీసుకున్నారు కానీ ఇప్పుడు మంచి దారిలో ఉంది .

కరోనా కి ముందు సాఫ్ట్ వెర్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసిక్తి చూపేవాళ్లు. ఆ టైం లో మాకు ఇన్వెస్టర్లు దొరకడం చాల కష్టం అయింది అని ఫౌండర్స్ చెప్పారు. కరోనా సమయం లో హెల్త్ కేర్ రంగం లో చాల మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. చాల మంది మేము ఇంత ఖరీదయిన వాటిని మీదగారఎందుకు కొనాలి చైనా వాళ్ళు కూడా అమ్ముతున్నారు కదా ? అని ప్రశ్న అడిగేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి అని చెప్పారు Kanika Bansa ఆ కంపెనీ యొక్క ఫౌండర్.

కొత్త కంపెనీలు కాకుండా ముందు ఉన్న చాల కంపెనీ లు కూడా ఆన్లైన్ మెడికల్ ప్రొడక్ట్స్ ని అందచేసేందుకు సిద్ధమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *