heavy-rains-telangana-low-pressure

తెలంగాణాలో గత రొండు రోజుల నుండి చాల జిల్లాలు విపరీతమెయినా వర్షాన్ని ఎదురుకుంటున్నాయ్

Telangana News

ఇప్పటికే తెలంగాణాలో గత రొండు రోజుల నుండి చాల జిల్లాలు విపరీతమెయినా వర్షాన్ని ఎదురుకుంటున్నాయ్,వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు,ఈరొండు రోజుల నుండి ముక్యంగా కొన్ని జిల్లాలో వర్షాలు చాల ఎక్కువగా ఉన్నాయి ఆదిలాబాద్ ,నిర్మల్ ,కొమురం భీం,ఆసిఫాబాద్ ,మాంచెరియల్,నిజామాబాదు, వరంగల్ ,జాగిటిల్,ఇంకా ఇలాంటి కొన్ని జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది.
ఏది ఎలా ఉంటె ఇండియన్ మెటరోలాజికల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్టంలో ఇంకా మూడు రోజులు వర్షాలు భారీగా ఉంటాయి అని తెలుస్తుంది,ప్రజలను అప్రమతంగా ఉండ మని సూచిస్తున్నారు అధికారులు.
రాష్టం లో నైరుతి రుతుపవనాలు సంభవించడం వాళ్ళ వాటి ప్రభావం ఎలా ఉంది అని చెప్పారు వాతావరణ శాఖ వాళ్ళు,అయితే ఈ రొండు రోజులలో సైక్లోన్ వచ్చే వాతావరణం కూడా కనిపిస్తున్నట్టు చెప్పారు ఇండియన్ మెటరోలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *