Hyderabad-osmania-journal-hospital-doctors

హైదరాబాద్ Osmania జనరల్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ల డిమాండ్లు

Telangana News

హైదరాబాద్ Osmania జనరల్ హాస్పిటల్ యొక్క జూనియర్ డాక్టర్లు ‘ఒకవేళ మాకు మౌలిక సదుపాయాలు కలిపించలేకపోతే మేము సెప్టెంబర్ 8 నుండి మా సేవలను ఆపివేస్తాము’అని చెప్పారు.

తెలంగాణాలో ఇప్పుడు సుమారు అన్ని గవర్నమెంట్ దవాఖానాలు కరోనా బాధితులకోసమే ఉపయోగిస్తున్నారు కేవలం గాంధీ మరియు ఉస్మానియా దవాఖాన్లలో మాత్రమే ఇప్పుడు సామాన్య( non covid ) వాళ్ళకి చికిత్సలు అందచేస్తున్నరు మరియు century old హాస్పిటల్ సిబ్బంది కూడా మాకు సరిపడా బెడ్స్ లేవు ,ఇంకా మందులు కూడా లేవు అని చెప్తున్నారు .

నిజానికి జులై 22 నుండే హాస్పిటల్ లోని జనరల్ వార్డ్ మూసివేసారు మరియు ఆపరేషన్ థియేటర్ సదుపాయం లేకపోవడంతో అన్ని జనరల్ సర్జరీలు ఆపివేశారు కేవలం ఎమర్జెన్సీ సర్జరీలు మాత్రమే చేస్తున్నారు.

సుమారు 20 మంది ఆర్థోపెడిక్ పేషెంట్లు మా హాస్పిటల్ లో చేరాక వాళ్ళకి కరోనా టెస్ట్ పోస్టివ్ అని వచ్చింది అయితే వాళ్ళకి ఆపరేషన్ చేయకుండా వెంటనే గాంధీ హాస్పిటల్ కి తరలించాము అని చెప్పారు ఉస్మానియా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Dr .P Rohith .

వాళ్ళకి మల్లి కరోనా టెస్ట్ నెగటివ్ వచ్చిన తరువాత మల్లి తీసుకొచ్చి ఆపరేషన్ చేసే అవకాశం ఉంది ఇలాంటి సమయం లో వాళ్ళకి నొప్పిని తాగించడానికి కావలసిన మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు Dr Rohith మా డిమాండ్లు మా హాస్పిటల్ కి వచ్చే పేషెంట్స్ కి మంచి ట్రీట్మెంట్ అందచేయడానికి మాత్రమే కానీ హాస్పిటల్ సూపెర్డెండెంట్ మరియు డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME ) కి మా దెమంద్స్ పటించుకోవడం లేదు అని చెప్పారు డాక్టర్ రోహిత్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *