hyderabad-pearl-city-gets-another-major-attraction

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో ఐ ల్యాండ్!

Telangana News

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ని అలంకరించే పనిలో భాగంగా Hyderabad metropolitan development authority (HMDA) వారు హుస్సేన్ సాగర్ లో ఒక చిన్న దీపం ని నిర్మించారు.

ఈ దీపం నది లో నుండి తీసిన ఎన్నో టన్నుల పూడిక తీసిన అవక్షేపాల తో నిర్మించబడినది. దానిని ఎంతో అందంగా తీర్చిదిద్దాలి అని HMDA వారి ఉదేశ్యం అందువలన ఈ దీపం యొక్క ఔటర్ view చూడడానికి మన జాతీయ జండా రంగులో కనబడుతుంది.ఆలా ఉండడానికి ఎన్నో రకాల పూలమొక్కలు రంగు రాళ్ళూ మరియు లైట్స్ ని ఉపయోగించారు.

అసలు ఈ దీపంని నిర్మించడానికి ముఖ్య కారణం సరస్సు కింద నుండి తీసిన అవక్షేపాలు అన్ని ఒక దగ్గర చేర్చడం, మరియు ఆ దీపం ని అందంగా తీర్చిదిద్దడం , పచ్చని మొక్కల తో నింపడం.

అయితే ఈ దీపం నిర్మాణం రొండు సంవత్సరాల కింద మొదలు అయినది ఇప్పటికీ ఒక విద్యుత్ పని మాత్రమే మిగిలిపోయినదిఅది కూడా ఆగష్టు నెల ఆఖరి వరకు పూర్తి అవుతుంది అని చెప్పారు Buddha purnima project authority (BPPA) మేనేజర్ సురేష్.

సుమారు 15000 చెట్లను ఆ దీపం లో నాట్టినారు అందులో కొన్ని ప్లం చెట్టులుకూడా ఉన్నాయి. ఈ దీపం చుట్టుకొలత మొత్తం 20000 చదరపు అడుగులు అని చెప్పారు సురేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *