hypersonic-technology-demonstrator-vehicle-hstdv

మరో ఘనత సాధించిన ఇండియన్ డిఫెన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్

India

సోమవారం రోజు hypersonic technology demonstrator vehicle (HSTDV) ని పరిశీలించి మరో గొప్ప ఘనత సాధించింది ఇండియా.ఇది ఏరియల్ ప్లాట్ఫారం మరియు long range missile సిస్టం కి ఒక మంచి పవర్ గా నిలుస్తుంది అని బావిస్తునాం అని చెప్పారు అధికారులు.

Hypersonic వాహనాలు అంటే అవి లైట్ వేగం కన్నా నాలుగు రేట్ల ఎక్కువ వేగంతో దూసుకెళేవి దీనిని ఇండియా లో Defence Research అండ్ Development Organisation (DRDO ) వాళ్ళు అభివృద్ధి చేసారు.

ఈ సందర్బంగా డిఫెన్సె మినిస్టర్ రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ DRDO వారిని అభినందించి ఈ ఘనతకు landmark achievement అని ఒక పేరు పెట్టారు మరియు HSTDV టెస్టింగ్ విజయం సాధించినందుకు చాల సంతోషంగా ఉంది అని చెప్పారు మరియు మన ప్రధాని చెప్పిన మాట Atmanirbhar Bharat కి ఇది సంకేతం అని చెప్పారు అలాగే ఈ ఘనతకు కారణం ఆయన శాత్రవేత్తలను కూడా కలిసి వాళ్ళను అభినందిస్తూ, వారు ఈ రోజు మన దేశం గర్వించదగిన ఘనత సాధించారు అని చెప్పారు .

DRDO అధికారులు ఈ టెక్నాలజీ ముందు తరాలలో వచ్చే హైపెర్సొనిక్ వాహనాలకు ఇది ఒక పునాదిగా నిలుస్తుంది మరియు మన దేశ సామర్ధ్యతను తెలుపుతుంది అని చెప్పారు .

ఈ HSTDV లోని మిస్సైల్స్ మరియు ఇంజిన్ ramjet ఇంజిన్ కన్నా వేగంగా పని చేయగల సామర్ధ్యం కలదు మరియు mach 6 అంత వేగంగా ముందుకు దూసుకెళ్లగలవు అని కూడా చెప్పారు DRDO అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *