Indian-schooling-agriculture-as-subject

భారత్ లో పాఠశాలనుండే వ్యవసాయాన్ని సబ్జెక్టుగా చేస్తారా?

India

విద్య రంగంలో ఇప్పటికే చాల మార్పులు వచ్చాయి ఇప్పుడు మన ప్రభుత్వం వ్యవసాయాన్ని కూడా మన స్కూలింగ్ లోనే ఒక సబ్జెక్టు గా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

శెనివారం రోజు ఝాన్సీ లోని రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఓపెన్ చేయడానికి వెళ్లిన దేశ ప్రధాని మోడీ ప్రసంగం ఇస్తూ పిల్లలు విద్యాభాస్యం నుండే వ్యవసాయం గురెంచి తెలుసుకోవాలి అందుకోసం వ్యవసాయాన్ని ఒక సబ్జెక్టు లాగా పిల్లలకి ఆచరణాత్మక రూపంలో చెప్పాలి అని పిల్లలకు వ్యవసాయం గురెంచి ప్రేరణ ఇస్తూ వ్యవసాయం ని Atmanirbhar (self-reliant) మార్చాలి అని చెప్పారు.

మా లక్ష్యం వ్యవసాయా పరిశోధనలను చిన్న వ్యవసాయదారులకు అందుబాటులోకి తేవడం అది చేయడానికి ఈ యూనివర్సిటీలు ప్రొఫెస్ర్స్ ఇంకా పిల్లలు అందరు ఒక గొప్ప పాత్రా ఉంటుంది అని చెప్పారు మోడీ.

ఈ యూనివర్సిటీ 2014 లో లాంచ్ చేసినప్పటికీ అధికారికంగా ఇప్పుడే ఓపెన్ చేసారు. ఈ ఇన్స్టిట్యూట్ ని ఇండియన్ గ్రాస్లాండ్ అండ్ fodder రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నడిపిస్తున్నారు అయితే ఝాన్సీలో కావలసిన వసతి లేకపోవడం తో ఏది అభివృద్ధి కాలేదు.

ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ .రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ Central University of Odisha కోసం శంకుస్థాపన వీడియో ద్వారా చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *