jee-neet-exam-will-conduct-September-covid-19

JEE, NEET పరీక్షలు ఖచ్చితంగా జరగాల్సిందే: సెంట్రల్

India

దేశంలో కోవిద్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం JEE, NEET పరీక్షలు తప్పకుండా జరిగి తీరాలి అంటుంది.

కాంగ్రెస్ ప్రెసిడెంట్ Sonia Gandhi శుక్రవారం రోజు విద్యార్థుల మాటలను పట్టించుకోండి, JEE మరియు NEET పరీక్షలను వారికీ అనుకూల మయిన సమయంలో నిర్వహించండి అని ప్రభుత్వాన్ని కోరారు. చాల మంది పిల్లలు పరీక్షలు వాయిదా పడాలి అని కోరుకుంటున్నారు అని కూడా చెప్పారు.

కాంగ్రెస్ తో పటు మిగిలిన బీజేపీ యేతర పార్టీల సభ్యులందరు’ NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST (NEET) మరియు JOINT ENTRANCE EXAM (JEE) పరీక్షలను కరోనా కేసులు ఎక్కువ అవుతున్న సమయం మరియు రాష్టం వర్షాలతో ఇబంధులు పడుతున్న సమయం కాబట్టి పోస్టుపోన్ చేస్తే మంచి అని గవర్నమెంట్ ని డిమాండ్ చేసారు.

కానీ ఈ సారి ఎటువంటి పరిస్థితులు వచ్చిన అనుకున్న సమయానికి పరీక్షలు తప్పకుండ కండక్ట్ చేస్తాం ఎందుకంటే ఇంకా ఆలస్యం అయితే విద్యార్థుల భవిష్యతు మీద ప్రభావం పడుతుంది అని యూనియన్ గవర్నమెంట్ స్పష్ఠంగా వివరించింది. దానికి కావలసిన అన్ని జాగ్రత్తలు గవర్నమెంట్ తీసుకుంటుంది అని కూడా వివరించారు.

‘నేను మీకోసం బాధపడుతున్నాను ఇప్పుడు మీరు మీ పరీక్షల విషయం లో చాల ఇబ్బందులు ఎదురుకుంటున్నారు మీతో పటు మీ కుటుంబసభ్యులందరు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు ఈ విషయాన్ని గవర్నమెంట్ అదుపులోకి తీసుకొని పరీక్షలు వాయిదా వేయాలి అని కోరుతున్నాను’ అని ఒక వీడియోని కాంగ్రెస్ పార్టీ కాంపెయిన్లో భాగంగా సోనియా గాంధీ పిల్లలకి మరియు గవర్నమెంట్ ని షేర్ చేసారు.

నేటి విద్యార్థులే మన భవిషత్ కాబ్బటి వారి భవిషత్ కి సంబంధించిన ఏ విషయం అయినా వారి అంగీకారం తో వారికి అనుకూలంగా చేస్తే బాగుంటుంది కాబట్టి గవర్నమెంట్ మీ మాటలను తప్పకుండ వింటుంది మరియు దానికి అనుకూలంగా చర్యలు తీసుకుంటుంది అని భావిస్తున్నాను అని చెపింది సోనియా గాంధీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *