JEE-over-Next-NEET

JEE అయిపొయింది ఇక NEET పై ద్రుష్టి: NTA

Education India

మొత్తానికి సెప్టెంబర్ 6 తారీఖున JEE పరీక్షలు పూర్తి అయ్యాయి, ఇప్పుడు NTA (National Testing Agency ) మెడికల్ ఎంట్రన్స్ exam NEET పరీక్షను నిర్వహించడానికి ముందడుగు వేస్తుంది.

ఈ సారి దేశవ్యాప్తంగా మొత్తం పదిహేను లక్షల మంది NEET పరీక్షా రాయడానికి రిజిస్టర్ చేసుకున్నారు అని చెపింది NTA , ఈ పరీక్షను ఈ నెల 13 తారీఖున నిర్వహించనున్నారు .
కరోనా వల్ల ఇప్పటికే రొండు సార్లు పోస్టుపోన్ చేసి ఆఖరికి సెప్టెంబర్ నెలలో ఎంట్రన్స్ పెరీక్షలు నిర్వహిస్తున్నారు .కానీ ఈ నీట్ పరీక్షా JEE లాగా ఆన్లైన్ పరీక్షా కాదు పెన్ పెప్పెర్ తో రాసె పరీక్షా కావడం తో సోషల్ డిస్టెన్స్ కోసం ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని చెప్పారు .

ఈ సంవత్సరం మెడికల్ ఎంట్రన్స్ పరీక్షా నీట్ కోసం NTA సుమారు 2546 నుంచి 3843 వరకు పరీక్షా సెంటర్లను పెంచింది మరియు ఒక రూమ్ కి 24 మంది నుండి 12 మందికి తాగించింది .

ఇంకా సెంటర్ల బయట కూడా సోషల్ డిస్టెన్స్ కోసం సెంటర్ ముంది , వెనుక ద్వారాల దగ్గర మరియు బయట అస్థిరంగా నడవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు .పిల్లతో వచ్చిన తలిదండ్రులకు పరీక్షా అయిపోయేవరకు సోషల్ డిస్టెన్స్ పాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పారు సీనియర్ NTA అధికారులు .

పరీక్షా రాయడానికి వచ్చే వాళ్ళకి కూడా పరీక్షా సెంటర్ల దగ్గర ఎం చేయాలి ఎం చేయుదు అనే సలహాలను ముందుగానే అడ్మిట్ కార్డులలో సూచనలు పేర్కొన్నాము మరియు స్టేట్ గవర్నమెంట్ కి కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ విషయంలో సహాయం చేయవలసినదిగా కోరుతూ లేక రాసాం అనికూడా చెప్పారు .

పరీక్షా ఎంట్రెన్స్ దగ్గర మరియు లోపల శానిటైజర్ ల సదుపాయం ,అడ్మిట్ కార్డులు చెక్ చేసేందుకు barcode రీడర్స్ తో మనుషులను ,పరీక్షా సెంటర్లను పెంచడం,సీట్ వదిలి సీట్లలో కూర్చునే సదుపాయం ,రూంకి కొంత మాది మాత్రమే ఉండేట్లు చేయడం ,మరియు పరీక్షా సెంటర్ వాళ్ళు ఇచ్చిన మాస్కులను మాత్రమే ధరించే సదుపాయం ఇవి ఈ సారి కరోనా వాళ్ళ నీట్ పరీక్షా కోసం NTA చేసిన మార్పులు

కొన్ని రాష్ట్రలు పరీక్షా రాయడానికి వచ్చే పిల్లలకి ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు కూడా అందచేస్తాం అనడంతో ఇండియన్ ఇంస్టుటే అఫ్ టెక్నాలజీ (IIT ) అలుమ్ని వాళ్ళు కూడా ఒక వేళా పిల్లకు అవసరం అనుకుంటే మెం కూడా పరీక్షా సెంటర్లకు వచ్చేందుకు ట్రాన్స్పోర్ట్ ని అందచేస్తాం అని చెప్పారు.కోల్కత్త లో సెప్టెంబర్ 13 తారీఖున నీట్ పరీక్షా రాసె పిల్లల కోసం ఒక స్పెషల్ మెట్రో రైల్ ని నడిపేందుకు ఏర్పాట్లు చేసాం అని చెప్పారు.

అనుకున్న దాని ప్రకారం పిల్లలు మరియు వారితో వచ్చే పేదవారు అడ్మిట్ కార్డులను చూపించి రైళ్లలో ఎక్కి రావచ్చు అని చెప్పారు మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ మనోజ్ జోషి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *