Jio-new-plans-for-new-users

Jio కొత్త వినియోగదారులకు కొత్త ప్లాన్స్

Technology

మా కొత్త ఉసెర్స్ కోసం మేము మా tariff plans ని పునరుద్ధరించాం ,ఈ కరోనా లొక్డౌన్ సమయం లో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ తప్పనిసరి అయింది కాబట్టి అందరు కొనగలిగే అంత ఖరీదులో మేము మా సేవలను అందచేస్తాం అని చెప్పింది JIO .

సేపేటెంబేర్ ఒకటవ తారీకు నుండి మా jiofiber ని తీసుకోవాలి అనుకునే వాళ్లందరికీ ఒక నెల అన్ని విధముల ఉచిత సేవలను అందచేస్తాం తరవాత మీకు నచ్చితే జిఓ ఫైబర్ ని తీసుకోవచ్చు లేదంటే లేదు మేము ఎందుకు అని కూడా ప్రశ్నించాము అని చెప్పారు

మా కొత్త ప్లంస్ లో భాగంగా ఒక నెల రోజులా వరకూకొత్త కాస్టూమ్ర్స్ కి ఉచిత ఫాస్ట్ ఇంటర్నెట్ సేవలు మరియు ఈ ప్లన్స్ కేవలం నెలకి 399 రూపాయల నుండే మొదలు ప్యాకేజీ తో పాటు ఇంకా 12 ఇతర OTT అప్స్ ని ఉచితంగా సబ్స్క్రయిబ్ చేసుకోవచ్చు.

అయితే ఈ ఒక నెల ఫ్రీ ఆఫర్ ని సెప్టెంబర్ నుండి వచ్చిన కస్టమర్స్ కి మాత్రమే కాకుండా ఆగష్టు 15 నుండి 31 వరకూ చేరిన కొత్త వాళ్ళకి కూడా ఉంటుంది, మరియు ఇంతక ముందు నుంచే జియోఫిబెర్ ని వాడే వాళ్ళకి కూడా కొన్ని ప్లస్ myjio వౌచెర్ లో ఉన్నట్టుగా ఉంటాయి అని చెప్పారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *