అయోధ్యలో ఈ రోజు ఆలయ భూమి పూజ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ అయోధ్య చేరుకున్నారు. 28 సంవత్సరాల తరువాత అయోధ్యలో అడుగుపెట్టడం చాల విశేషమైన సందర్భం.
అద్వానీ గారిచే ప్రారంభించబడిన రామ్ రథ యాత్ర పేరిట సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ జరిగి దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది. ఇలాంటి ఎన్ని త్యాగాలు చేసిన అద్వానీ మరియు సహచరులు ఈ ఘట్టం కోసం తన జీవితకాలం మొత్తం వేచిఉన్నాను అని అన్నారు. ఇలా ఆలయ నిర్మాణం పనులు ప్రారంభించడం చాలా ఆనందం గా ఉంది అని ఈ ఘట్టం చూడటం జన్మ ధాన్యం అయింది అని మీడియా తో మాట్లాడాడుతూ అన్నారు.

ఈ రోజు కరోనా సందర్భంగా ప్రారంభోత్సవానికి రావడానికి అనుమతి లేదు అని కార్యక్రమం మొత్తం లైవ్ లో వీక్షిస్తాను అని ఇది చాలా చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు. ప్రతి హిందువు గర్వించదగ్గ విషయం అని అన్నారు. ప్రస్తుతం న వయసు 92 సంవత్సరాలు అని మరియు రామ మందిర నిర్మాణం బీజేపీ కల అన్నారు. ఉదయమం లో పాల్గొని న వంతు ధర్మ కర్తవ్యమ్ నిర్వత్రించానని అన్నారు.