ms-dhoni-announced-retirement-international-cricket

అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని

India World

మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్టు ఈ రోజు తెలిపారు. ఒక వైపు IPL కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ధోని కూడా చెన్నై తరుపున కెప్టెన్ గా వ్యవహరించడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఈ ప్రకటన చేసారు.

ఈ విషయం తెలియగానే ధోని మరియు క్రికెట్ అభిమానులు షాక్ కి గురి అయ్యారు. తమ భాద ని సోషల్ మీడియా లో వ్యక్తం చేస్తున్నారు. ధోని తనకు ఇన్ని రోజులు మద్దతు ఇచ్చిన అందరికి ధన్యవాదాలు చెప్పారు.

ప్రపంచ కప్స్ గెలవడం లో కీలక పాత్ర పోషించిన ధోని రిటైర్ అవడం క్రికెట్ఒక పెద్ద లోటు అనే భావించొచ్చు.

ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దీ సమయానికే రైనా కూడా ప్రకటించాడు. ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు ఒకే రోజు ప్రకటించడం క్రికెట్ అభిమానులలో పెద్ద భాదని మిగిల్చింది.

Leave a Reply

Your email address will not be published.