new-features-in-google-meet-for-students-online-classes

స్టూడెంట్స్ కోసం గూగుల్ మీట్ లో కొత్త ఫీచర్స్

Technology

COVID-19 వల్ల చదువు అంత ఆన్లైన్ అయిపోఇంది ఆన్లైన్ క్లాసులు చెప్పడానిki టీచర్స్ కి, వినడానికి పిల్లలకి, ఇంకా ఆసక్తి కలిగించడానికి గూగుల్ meet lo కొత్త ఫీచర్స్ లాంచ్ చేస్తున్నాం అని చెపింది గూగుల్. అవి ఈ నెల చివరన కొన్ని వచ్చేనెల కొన్ని విడుదల చేస్తాం అని చెప్పారు.

ఒకేసారి 49 మందిని మీట్ అవొచ్చు. ఇంకా పిల్లలని గ్రూప్స్ గా విభజించి కాల్స్ చెప్పవచు, ఆటో కరెక్షన్ సౌకర్యం, రికార్డు చేయడం హ్యాండ్ రైజ్ చేసి టీచర్స్ కి మనకు అర్ధం కానివి అడగడం,

అటెండెన్స్ ట్రాకింగ్ సిస్టం గూగుల్ మీట్ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 50 భాషలలో రాన్నున్నకాలంలో అందుబాటులోకి వచ్చేలా చేస్తాం అన్నారు.

పిల్లలు లింక్ ద్వారా ఇంకా ఈజీ గ మీటింగ్స్ అటెండ్ కావచ్చు. Learning management system లో భాగంగా పిల్లల కి అస్సేస్జ్మెంట్ ఇచ్చి వాటి feedback ని వెంటనే గూగుల్ డ్రైవ్ ద్వారా వాళ్ళకి అందచేసే సౌకర్యం మరియు వైట్ బోర్డు , ఇంకా ఈలా మరెన్నో ఫీచర్స్ గూగుల్ మీట్ కస్టమర్స్ కి అందచేస్తాం అని చెప్పారు ఎడ్యుకేషన్ VP Avnishah.

కరోనా వాళ్ళ class కి వెళ్లలేక పోతున్న వారందరు ఎక్కడి నుండి అయినా సులభంగా క్లాస్స్ వినిలా చేస్తాం అని చెపింది గూగుల్.

అయితే కరోనా వాక్సిన్ కోసం అన్ని దేశలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాక్సిన్ అందరికి అందుబాటులోకి వచ్చే వరకు ఈలా మా గూగుల్ కస్టమర్స్ ఇంకా గూగుల్ మీట్ యూజర్స్ కోసం పిల్లల భవిష్యతు కోసం ఆన్లైన్ స్టడీస్ అవసరం అందుకోసం ఇలాంటి ఫీచర్స్ అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *