new-Secretariat-building-works-started-in-telangana

సచివాలయానికి 400 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

Telangana News

పాత సచివాలయం కూల్చివేత పనులు పూర్తీ అవడం తో తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయ పనుల నిర్మానికి నిధులు మంజూరు చేస్తున్నారు ప్రకటించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుగానే చెప్పినట్టు 400 వందల కోట్లు విడుదల చేసారు.

new-Secretariat-building-works-started-in-telangana

బుధవారం జరిగిన సమావేశం లో ముందు చూపించిన డిజైన్ లో కిన్ని మార్పులు చేసి కేబినెట్ ఆమోదించింది. ఇందుకు సంబందించిన పత్రాలను R&B శాఖ పాలనా పరమైన అనుమతులు జారీ చేయనుంది. టెండర్లు పిలిచి మూడు సంవత్సరాలలో పూర్తీ చేసే ఆలోచన లో ఉంది అని ప్రభుత్వ వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published.