తన మొదటి సినిమా తోనే భారతదేశం లో చాలా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రాబోయే సినిమా కి జాంబీ రెడ్డి అని టైటిల్ పెట్టినట్టు ప్రకటించాడు. టైటిల్ కి మంచి స్పందన వచ్చింది అని చెప్పారు.
ఈ కథ కి చాలా సరిపోయే టైటిల్ అని ఎవరిని ఉద్దేశింది పెట్టింది కాదు అని వివరణ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా రెడ్డి సామజిక వర్గానికి చెందిన కొందరు టైటిల్ తో ఏకీభవించకపోవడం తో ఇలా వివరణ ఇచ్చారు.
ఈ సినిమా కర్నూల్ సిటీ లో జరుగుతుంది అని కరోనా సమయం లో లొక్డౌన్ వాళ్ళ జరిగే కష్టాలు నష్టాలు మరియు మహమ్మారి వలన ప్రజల ఇబ్బందులు మొదలైన వి అన్ని పెట్టి ఒక కథ రాసుకున్నాను అన్నారు.
ఆ! సినిమా వాళ్ళ భారత్ మొత్తం పేరు వస్తే, జాంబీ రెడ్డి సినిమా వల్ల ప్రపంచం మొత్తం నా డైరెక్షన్ గురించి తెలుస్తుంది అని భావిస్తున్నాను అన్నారు.