private-hospitals-accepted-for-50-percent-beds-to-covid-19-patients

50% ICU బెడ్స్ ని ఇచ్చేందుకు ఒప్పుకున్న ప్రైవేట్ దవాఖానాలు

Telangana News

గురువారం రోజు తెలంగాణ లోని ప్రైవేట్ హాస్పిటల్ ప్రతినిధుల మరియు తెలంగాణ హెల్త్ మినిస్టర్ తో జరిగిన సమావేశం లో ప్రైవేట్ హాస్పిటల్ లలో 50% ICU బెడ్స్ ని COVID19 పేషెంట్స్ కోసం గవర్నమెంట్ కి ఇచ్చేందుకు అంగీకరించినందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్.

ప్రైవేట్ హాస్పెటలలో 50% బెడ్లు అన్ని స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికీ ప్రతేయక అప్ సహాయం తో కేట్టేయించినట్టు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కోవిద్ పేషెంట్స్ నుంచి సుమారు 1039 పిర్యాదులు వచ్చినందుకు వారికీ సర్వీస్ నోటీసులు పంపించినట్టు సోమవారం రోజు గవర్నమెంట్ చెపింది.

అధిక పిర్యాదులు హాస్పెటల్ యాజమాన్యం కోవిద్ బాధితలకు అధిక రుసుములు వాసుకి చేస్తున్నారు మరియు ఇన్సూరెన్స్ తో వచ్చిన బాధితలను అడ్మిట్ చేసుకోవడం లేదు అని వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పాడు ఈటెల రాజేందర్.

ఇలా అధిక ఫీజులు వసూలు చేసి బాధితలకు సరిఅయిన ట్రీట్మెంట్ ఇవ్వని హాస్పిటల్స్ మీద చర్యలు తీసుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన కమిటీ ని అప్పోయింట్ చేసినట్టు చెప్పారు .

ప్రైవేట్ హాస్పిటల్ ప్రతినిధులంద్దరికి ప్రభుత్వం విధించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలి మరియు కోవిద్ బధితులకు అందించాల్సిన ట్రీట్మెంట్ గురించి హెల్త్ మినిస్టర్ అధికారులతో సమావేశం కావాల్సినదిగా సూచించారు ఈటెల రాజేందర్.

Leave a Reply

Your email address will not be published.