20 సంవత్సరాల క్రితం మహేష్ భట్ దర్శకత్వం వహించిన సడక్ సినిమాకి తదుపరి భాగంగా వస్తున్న సడక్ – 2 సినిమా కి సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం చాలా ఎఫ్ఫెక్ట్ పడింది.
బంధుప్రీతి (Nepotism) కారణం గా హీరో సుశాంత్ మరణించారు అని సోషల్ మీడియా లో చాల మంది పోస్ట్లు పెడ్తున్న తరుణం లో అలియా భట్ గతం లో సుశాంత్ ని కించ పరిచినట్టు మాట్లాడింది కనుక, మీ కంటి వారి కారణం గా నీ మంచి నటుణ్ని కోల్పోయాం అని నెటిజన్లు చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు ఈ ట్రైలర్ కి వస్తున్న డిస్ లైకులను చుస్తే అర్థం అవుతుంది.
ట్రైలర్ కింద కామెంట్స్ కూడా పెడుతున్నారు #JustForSushanth అని. ఇది ఇలా ఉండగా సల్మాన్, అలియా, మహేష్ భట్, కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ వంటి బాలీవుడ్ ప్రముఖుల వ్యక్తుల మీద నెటిజన్స్ సోషల్ మీడియా లో వ్యతిరేకత తెలుపుతున్న విషం మనం చూస్తున్నాం
సుశాంత్ మరణం బాలీవుడ్ నే కాదు ప్రపంచం మొత్తం ని హిందీ ఇండస్ట్రీ వైపు చూసే ల చేసింది. ఇంకా నెటిజెన్ లు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం