sc-gives-equal-inheritance-right-to-daughters-from-1956-act

ఆస్తులు అందరికి సమానమే: సుప్రీమ్ కోర్ట్

India

మన ఆచారం ప్రకారం మన తాత ముత్తాతల ఆస్తుల విషయములో ఇంటి ఆడపిల్లలకి ఎటువంటి సంబంధం ఉండదు అయితే మంగళ వారం రోజు landmark judgement లో ఈ విషయము కి సంబంధించిన గొడవలన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టి ఆడవాలకి కూడా నాన్న యొక్క ఆస్థి లో మొగవారితో సమానమయిన హక్కులు ఉంటాయి అని inheritance rights అని 1956 లో వచ్చిన law ద్వారా తేల్చి చెపింది.

అయితే September 9,2005 లో అమలు లోకి వచ్చిన amended section 6 లోని hindu succession ఆక్ట్ ద్వారా వచ్చిన సందేహాలను జస్టిస్ అరుణ్ మిశ్ర ,ఎస్ అబ్దుల్ నజీర్ మరియు ఎం ఆర్ షా సమాధానం ఇచ్చారు ,ఒకవేళ తండ్రి చనిపోయినా లేదా బతికి ఉన్న September 9,2005 కి ముందు పుట్టిన ఆడవారు అందరికి తండ్రి ఆస్థి లో సమానంగా హక్కులు ఉంటాయి అని 121 page judgement లో వివరించారు.

Leave a Reply

Your email address will not be published.