ఇప్పటికే రాజభవన్ మరియు తెలంగాణ లోని ఇంకా కొన్ని గవర్నమెంట్ భవనాలకు సోలార్ పవర్ సిస్టం ద్వారా విద్యుత్ ని అందచేస్తుంది Telangana State Renewable Energy Development Corporation (TSREDCO ) ఇప్పుడు కొత్తగా కట్టే సెక్రటేరియట్ లో కూడా సోలార్ పవర్ సిస్టం ద్వారా విద్యుత్ ని ఆదాచేస్తాం అని గవర్నమెంట్ కి చెపింది TSREDCO .
ముందు ఉన్న సెక్రటేరియట్ లో అన్ని బ్లాక్ లు కరెంటు మీద ఆధారపడి నడవడం వాళ్ళ నెలకి సుమారు 3000 వాట్ల పవర్ ని ఉపయోగించేవాళ్ళు దానికి ప్రభుత్వం నెలకి 30 నుండి 40 లక్షలవరకు TSSPDCL ప్రతి నెల కట్టేవాళ్ళు .
కానీ ఇంతవరకు గవర్నమెంట్ నుండి ఏ సమాచారం రాలేదు ఒక సరి సమాచారం వచ్చినవెంటనే మేము కొత్త సెక్రటేరియట్ లో సోలార్ పవర్ సిస్టం కోసం ప్లన్స్ తాయారు చేస్తాం అని చెపింది TIO .
ఇంతవరకు సుమారు 20 గవర్నమెంట్ డిపార్ట్మెంట్వాళ్ళు ఈ సోలార్ పవర్ సిస్టం ని వాడుతున్నారు . దీనికోసం వేరే గ ఎలాంటి ప్లేస్ అవసరంలేదు బిల్డింగ్ రూఫ్ మీదనే సోలార్ పానెల్స్ పేతోచు ఇంకా వర్ష కళ్ళుల్లో కూడా ఈ పవర్ సప్లై కి ఎలాంటి ఇబ్బంది ఉండదు .
ఇప్పుడు కోతగా కాటే సెక్రటేరియట్ మొత్తం నడపడానికి ఓకే నెలకి రొండు నుండి మూడు మెగా వాట్ల సోలార్ పవర్ సప్లై అవసరం ఉంటుంది అని చెప్పారు TSREDCO అధికారులు .