ఆక్సిజన్ కొనాలి అంటే 5 కోట్లు ఖర్చు అవుతుంది: హరీష్ రావు
సిద్ధిపేట జిల్లలో అడవులను పెంచే అవగాహనా కార్యక్రమం లో భాగంగా మాట్లాడుతూ, మొక్కలు నాటడం పచ్చదనం పెంచుకోవడం వలన పరిశుభ్రమైన గాలిని పీల్చుకుందాం అని ఫైనాన్సు మినిస్టర్ హరీష్ రావు గారు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలిని ఇవ్వడం కోసం మొదలు చేసింది అన్నారు. చెట్లు తగ్గిపోవడంతో పర్యావరణం దెబ్బతింటోంది దానివల్ల గాలి లో ఆక్సిజన్ శాతం తగ్గుతోంది అన్నారు. ఇప్పటికే ఇలా కొన్ని ప్రదేశాలలో ఆక్సిజెన్ సిలిండర్లను కొనుక్కునే […]
Continue Reading