రైతుల కోసం హెలికాప్టర్ ని పంపిన సీఎం కెసిఆర్
కొన్ని రోజులుగా భారీగా వర్షాలు పడుతుండటం తో తెలంగాణ లో వాగులు, చెరువులు, ప్రాజెక్టులు, కాలువలు అన్ని పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నాయి. ఇది గమనించిన టేకుమట్లా మండలం కుందనపల్లికి చెందిన రైతులు తమ మోటర్స్ ని వాగు నుండి బయటకు తీయడానికి వెళ్లారు. ఒక్కసారిగా ప్రవాహం పెరగడం తో 12 మంది రైతులు వాగు లో చిక్కుకుపోయారు. ఈ విషయాన్నీ స్థానిక MLA మరియు మంత్రి, ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లడం తో. కెసిఆర్ గారు తనయుడు KTR […]
Continue Reading