lk-advani-ayodhya-ram-mandir-prime-minister-modi

పూజ ప్రారంభించిన ప్రధాని మోడీ, అద్వానీ కల కొద్దీ సేపటిలో నెరవేరబోతోంది

అయోధ్యలో ఈ రోజు ఆలయ భూమి పూజ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ అయోధ్య చేరుకున్నారు. 28 సంవత్సరాల తరువాత అయోధ్యలో అడుగుపెట్టడం చాల విశేషమైన సందర్భం. అద్వానీ గారిచే ప్రారంభించబడిన రామ్ రథ యాత్ర పేరిట సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ జరిగి దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది. ఇలాంటి ఎన్ని త్యాగాలు చేసిన అద్వానీ మరియు సహచరులు ఈ ఘట్టం కోసం తన జీవితకాలం మొత్తం వేచిఉన్నాను అని అన్నారు. ఇలా ఆలయ నిర్మాణం […]

Continue Reading