badrinath-prasad-can-now-be-ordered-online-on-amazon

బద్రినాధుడి ప్రసాదం ఆన్ లైన్లో పొందవచ్చు

విష్ణువు యొక్క పుణ్యక్షేత్రం అయిన బద్రీనాథ్ భక్తుల కోసం ఆన్‌లైన్‌లో ప్రసాద పంపిణి కార్యక్రమం చేపట్టింది చమోలి జిల్లా పరిపాలన సంగం. కరోనా నేపథ్యం లో భక్తుల కోరిక మేరకు ఆన్ లైన్ లో అమ్మడానికి ఇ-కామర్స్ సంస్థ అయినా అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నటు తెలిపారు. యాత్రికులకు పవిత్ర ఆలయ సఙ్గదర్శన లేకపోవం తో కనీసం ప్రసాదం అయినా పంచి పునీతులను చేదాం అనే ఆలోచనలో ఆలయం కమిటీ ఇలా నిర్ణయం తీసుకుంది అని సమాచారం. […]

Continue Reading