watch-youtuber-bends-and-breaks-oneplus-nord-with-just-his-hands

JerryRigEverything యూట్యూబ్ ఛానల్ మన్నిక పరీక్షలో OnePlus Nord విఫలమైంది

OnePlus Nord మొబైల్ మొదటి మధ్య తరగతి స్మార్ట్ ఫోన్ విడుదల చేసి వారం రోజులు అయింది. ఈ మొబైల్ తో చాలా ప్రత్యేకతలు ఉన్నందున చాలా మంది ఫోన్ విడుదల అయిన కొద్దీ సమయం లో నే బుక్ చేసుకున్నట్టు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ లో Snapdragon 765G SoC, 90Hz AMOLED డిస్ప్లే మరియు 48MP quad కెమెరా ఉన్నాయి, కాకపోతే కంపెనీ మిడ్ రేంజ్ ఫోన్ కోసం కొన్ని విషయాలలో కంప్రమైస్ […]

Continue Reading