Andhra-pradesh-corona-virus-cases-on-1-st-sep

ఏపీలో కరోనా కేసులు వివరాలు

ఏపీలో గడిచిన 24 గంటలో 10368 కరోనా పాజిటు కేసులు. ఇందులో అధికంగా గోదావరి జిల్లాలో 2000 పైగా కేసులు వచ్చాయి, అనంతపురంలో 456 కేసులు వచ్చాయి, చిత్తూరులో 1068 కేసులు వచ్చాయి, గుంటూరులో 617 కేసులు వచ్చాయి, కడప జిల్లాలో 994 కేసులు వచ్చాయి, నెల్లూరులో 1059 కేసులు వచ్చాయి, ప్రకాశంలో 888 కేసులు వచ్చాయి, శ్రీ కాకుళంలో 629 కేసులు నమోదు అయ్యాయి, విశాఖపట్టణములో 825 కేసులు వచ్చాయి, విజనగరములో 552 కేసులు వచినట్టు […]

Continue Reading
Corona-mobile-testing-centers-in-Hyderabad

హైదరాబాద్ లో మొబైల్ టెస్టింగ్ సేవలు

రాష్టంలో కోవిద్ కేసులు పెరుగుతున్న తరుణం లో ఇంకా ఎక్కువ టెస్టులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొబైల్ టెస్టింగ్ సేవలను హైదరాబాద్ కి త్వరలో అందచేస్తుంది అని చెప్పారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ Dr G Srinivas rao గారు. కమ్యూనిటీ లెవెల్ టెస్టింగ్ కోసం Resident Welfare Associations (RWAs) కి రొండు మొబైల్ వ్యాన్లు అందచేస్తాం అని చెప్పారు.United Federation of RWAs (UFERWAS) కింద ఉన్న వారందరిని ఈ పనిలో పాల్గొనెట్టలు చేయడానికి […]

Continue Reading
amit-shah-corona-positive-bjp-in-shock

నాకు కరోనా వచ్చింది: ట్విట్టర్ లో అమిత్ షా

కరోనాకి సంబందించిన లక్షణాలు ఉండటం తో పరీక్షా చేయించుకోగా పాజిటివ్ అని తేలింది అని డాక్టర్ల సలహాతో దవాఖాన లో చేరాను అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దింతో హోం శాఖ లో ఉద్యోగులతో పాటు భారతదేశం అంత ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టు అయింది. కరోనా వీవీఐపీలను కూడా వదలట్లేదు ఇది గమనించి ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలి లేదంటే దవాఖాన పాలు అవడం తప్పుకు. ఇది ఇలా ఉండగా భారత్ లో రోజు రోజు […]

Continue Reading
minister-eetala-corona-tests-telangana

ఇక నుండి అన్ని ప్రభుత్వ దవాఖానాలలో కరోనా పరీక్షలు: మంత్రి ఈటల

బుధవారం ప్రెస్ తో మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ దవాఖానాలలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పట్లు చేసాం అని చెప్పారు. ఇటీవల నమోదు అయిన కేసులలో 19 శాతం మందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయి అని మిగిలిన వారికీ లక్షణాలు లేవు అని తెలిపారు. ఒక్క బుధవారం రోజే 17 వేలకు పైగా పరీక్షలు చేసినట్టు చెప్పారు. రిటైర్డ్ డాక్టర్ల సేవలు కోరినట్టు సమాచారం అందించారు. ప్రతీ కరోనా రోగి కి ప్రభుత్వ దవాఖాన లో వైద్యం […]

Continue Reading
baahubali-director-ss-rajamouli-and-his-family-test-positive-for-covid-19-we-have-home-quarantined

బాహుబలి డైరెక్టర్ SS రాజమౌళి మరియు కుటుంబానికి కరోనా పాజిటివ్

రాజమౌళి మరియు తన కుటుంబానికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది అని ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో తెలుపుతూ antibodies పెరగడం కోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు తద్వారా వేరొకరికి సహాయం చేయొచ్చు అని తన ఉదార మనస్తవాన్నిచాటారు. ప్రస్తుతం తన తో పటు కుటుంబం మొత్తం ఐసొలేషన్ లో ఉన్నారు అని చెప్పారు. త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థన చేదాం. తన తదుపరి సినిమా RRR లో రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ […]

Continue Reading
corona-virus-cases-andhra-pradesh

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృభన, ఒక్క రోజే 10 వేల కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో కరోనా కేసులు రోజు రోజు కి పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే చాలా జాగ్రతలు తీసుకుంటున్నప్పటి కేసులు పెరుగుతుండటం తో ప్రజలని జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. గతం లో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజు లో పది వేల కేసులు రావడం భయాందోళన కి గురిచేసినప్పటికీ, పరీక్షలు అత్యధికం గా చేయడం వాళ్ళ చాలా కేసులు వస్తున్నాయి అని ప్రజల్లో చర్చ మొదలయింది. ఇది ఇలా ఉండగా గడిచిన 24 […]

Continue Reading
corona-telangana-mla-jeevan-reddy-digibook-news

తెలంగాణ లో మరో MLA కి కరోనా?

తెలంగాణ లో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న సందర్భంలో మరో MLA కి కరోనా సోకడం ఆందోళన కి గురి చేస్తుంది. తెరాస తరుపున MLA గా గెలిచిన ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కు చెందిన అర్ముర్ నియోజకవరం. మంగళ వారం రాత్రి కరోనా పరీక్షా జరపగా పాజిటివ్ అని నిర్దారణ కావడం తో ఇంట్లో నే ఐసొలేషన్ లో ఉన్నారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు కుటుంబ సబ్యులకు మరియు ఇటీవల కలిసిన […]

Continue Reading