Andhra-pradesh-corona-virus-cases-on-1-st-sep

ఏపీలో కరోనా కేసులు వివరాలు

ఏపీలో గడిచిన 24 గంటలో 10368 కరోనా పాజిటు కేసులు. ఇందులో అధికంగా గోదావరి జిల్లాలో 2000 పైగా కేసులు వచ్చాయి, అనంతపురంలో 456 కేసులు వచ్చాయి, చిత్తూరులో 1068 కేసులు వచ్చాయి, గుంటూరులో 617 కేసులు వచ్చాయి, కడప జిల్లాలో 994 కేసులు వచ్చాయి, నెల్లూరులో 1059 కేసులు వచ్చాయి, ప్రకాశంలో 888 కేసులు వచ్చాయి, శ్రీ కాకుళంలో 629 కేసులు నమోదు అయ్యాయి, విశాఖపట్టణములో 825 కేసులు వచ్చాయి, విజనగరములో 552 కేసులు వచినట్టు […]

Continue Reading
Texas-based-Baylor-college-of-medicine

కరోనా వైరస్ ని అరికట్టడం కోసం Texas-based Baylor college of medicine

కరోనా వైరస్ ని అరికట్టడం కోసం Texas-based Baylor college of medicine (BMC) అనే కాలేజీ వాళ్ళు అందరికి అనుకూలమయిన రేట్లలో ప్రమాదం లేనటువంటి వాక్సిన్ తయారీ కోసం ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయినా Biological E Limited (BE) తో లైసెన్సెస్ ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధం అయినారు. BMC కాలేజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ కాలేజీ లో తాయారు అయినా ప్రోటీన్ కోవిద్ -19 వాక్సిన్ కి హైదరాబాద్ లోని Biological […]

Continue Reading
Corona-mobile-testing-centers-in-Hyderabad

హైదరాబాద్ లో మొబైల్ టెస్టింగ్ సేవలు

రాష్టంలో కోవిద్ కేసులు పెరుగుతున్న తరుణం లో ఇంకా ఎక్కువ టెస్టులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మొబైల్ టెస్టింగ్ సేవలను హైదరాబాద్ కి త్వరలో అందచేస్తుంది అని చెప్పారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ Dr G Srinivas rao గారు. కమ్యూనిటీ లెవెల్ టెస్టింగ్ కోసం Resident Welfare Associations (RWAs) కి రొండు మొబైల్ వ్యాన్లు అందచేస్తాం అని చెప్పారు.United Federation of RWAs (UFERWAS) కింద ఉన్న వారందరిని ఈ పనిలో పాల్గొనెట్టలు చేయడానికి […]

Continue Reading
private-hospitals-accepted-for-50-percent-beds-to-covid-19-patients

50% ICU బెడ్స్ ని ఇచ్చేందుకు ఒప్పుకున్న ప్రైవేట్ దవాఖానాలు

గురువారం రోజు తెలంగాణ లోని ప్రైవేట్ హాస్పిటల్ ప్రతినిధుల మరియు తెలంగాణ హెల్త్ మినిస్టర్ తో జరిగిన సమావేశం లో ప్రైవేట్ హాస్పిటల్ లలో 50% ICU బెడ్స్ ని COVID19 పేషెంట్స్ కోసం గవర్నమెంట్ కి ఇచ్చేందుకు అంగీకరించినందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని అభినందించిన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ప్రైవేట్ హాస్పెటలలో 50% బెడ్లు అన్ని స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికీ ప్రతేయక అప్ సహాయం తో కేట్టేయించినట్టు ప్రకటించింది తెలంగాణ […]

Continue Reading
20-countries-ordered-new-sputnik-corona-vaccine-russia

మా వాక్సిన్ కోసం 20 దేశాలు ఆర్డర్ చేసాయి: రష్యా

రష్యా తాము COVID-19 కి వాక్సిన్ కనిపెట్టిన మొట్ట మొదటి దేశంగా ప్రకటించిన తరువాత మాస్కో ఆ వాక్సిన్ కి sputink v అని ఒక కొత్త పేరు పెట్టింది అని మంగళవారం రోజు రష్యా soveregin wealth fund వాళ్ళు చెప్పారు. ఈ వాక్సిన్ తాయారు చేయడానికి కావలిసిన డబ్బు మొత్తం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వారు ఇన్వెస్ట్ చేసారు, అయితే ఈ వాక్సిన్ యొక్క phase త్రీ ట్రయల్స్ ఇంకా పూర్తి కాలేదు […]

Continue Reading
vaccine-from-russia-corona-virus-covid-19

రష్యన్ వాక్సిన్ వచ్చేసింది

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కి బ్రేక్ లు పాడటానికి మొదటి స్పీడ్ బ్రేకర్ రష్యా నుండి వచ్చింది. వాక్సిన్ ని తయారుచేస్తున్నారు ప్రపంచ దేశాలు ప్రకటిస్తున్నప్పటికీ మొత్తానికి రష్యా నుండి వాక్సిన్ వచ్చింది. వాక్సిన్ అందుబాటులోకి రాగానే మొదట దేశ అధ్యక్షుడు అయిన పుతిన్ తీసుకున్నట్టు రష్యన్ గవర్నమెంట్ అధికారికం గా ప్రకటించింది. ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పుతిన్, తన కూతురికి కూడా ఇచ్చినటు చెప్పారు. ఈ ఇంజక్షన్ వలన రోగనిరోధక శక్తి […]

Continue Reading
ts-govt-to-form-vigilance-committee-on-pvt-hospitals-latest-telugu-news

ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ హెల్త్ మినిస్టర్ గరమ్ అయ్యారు

కరోనా చికిత్స చేయడం లో ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమాలకు పాలుపడ్తున్నారు అని 800 వందలకు పైగా పిర్యాదులు వచినట్టు మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూళ్లు చేస్తున్నారు. ఇష్టానుసారంగా డబ్బులు వసూళ్లు చేస్తూ బాధితులను ఇబ్బంది పెడుతున్నారు, ప్రతినిత్యం ప్రైవేట్ దవాఖానాలు చేస్తున్న మోసం పై ఎదోఒక వార్త వింటూనే ఉన్నాం. ఈ సందర్భం లో ఒక కమిటీని నియమిస్తున్నారు తెలిపారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తగిన […]

Continue Reading
2083-new-corona-virus-casess-in-telangana

తెలంగాణలో కొత్తగా 2000 పైగా కరోనా కేసుల నామోదు

తెలంగాణ రాష్ట్రం లో కరోనా రోజు రోజుకి పెరుగుతుంది. ఆగష్టు నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సూచన చేస్తున్నాయి. జులై 31న కొత్తగా 2083 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ లో 578 కేసులు, రంగారెడ్డిలో 228 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 64786 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి మరియు మొత్తం 503 మంది మృతి చెందినట్టు సమాచారం. […]

Continue Reading
SONU-SOOD-ADOPTED-THREE-CHILDREN-FROM-YADADRI-BHUVANAGIRI

మరో బాధ్యతని తీసుకున్న తీసుకున్న సొనుసూద్

ప్రముఖ నటుడు సోనూసూద్ మళ్ళీ తన మంచితనాన్ని చాటి చెపుతూ ఆపన్న హస్తాన్ని అందిచానికి సిద్ధం అయ్యారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన సత్యనారాయణ, అనురాధ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మిచగా తండ్రి ఒక సంవత్సరం క్రితం ఆరోగ్యం బాగాలేక మరణించడంతో తల్లి ముగ్గురిని చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోషిస్తూ వచ్చింది. అనురాధ కూడా వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలిసీ తెలియగానే సోనూసూద్ మనసు చలించిపోయింది. వెంటనే ఆ […]

Continue Reading