amit-shah-corona-positive-bjp-in-shock

నాకు కరోనా వచ్చింది: ట్విట్టర్ లో అమిత్ షా

కరోనాకి సంబందించిన లక్షణాలు ఉండటం తో పరీక్షా చేయించుకోగా పాజిటివ్ అని తేలింది అని డాక్టర్ల సలహాతో దవాఖాన లో చేరాను అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దింతో హోం శాఖ లో ఉద్యోగులతో పాటు భారతదేశం అంత ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టు అయింది. కరోనా వీవీఐపీలను కూడా వదలట్లేదు ఇది గమనించి ప్రజలు చాలా జాగ్రత్తలు పాటించాలి లేదంటే దవాఖాన పాలు అవడం తప్పుకు. ఇది ఇలా ఉండగా భారత్ లో రోజు రోజు […]

Continue Reading
2083-new-corona-virus-casess-in-telangana

తెలంగాణలో కొత్తగా 2000 పైగా కరోనా కేసుల నామోదు

తెలంగాణ రాష్ట్రం లో కరోనా రోజు రోజుకి పెరుగుతుంది. ఆగష్టు నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సూచన చేస్తున్నాయి. జులై 31న కొత్తగా 2083 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ లో 578 కేసులు, రంగారెడ్డిలో 228 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 64786 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి మరియు మొత్తం 503 మంది మృతి చెందినట్టు సమాచారం. […]

Continue Reading
ten-die-after-drinking-sanitizer-in-andhra-pradesh-amid-coronavirus-lockdown-police

కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకొని తాగి 10 మంది చనిపోయారు: ఆంధ్రప్రదేశ్ పోలీస్

కోవిద్-19 కారణం గా లాక్‌డౌన్ పరిధిలోని ఒక గ్రామంలో మద్యానికి ప్రత్యామ్నాయంగా శానిటైజర్‌ను తగినట్లు ఆరోపణలు రావడం తో పోలీసులు అక్కడకి చేరుకొని విచారణ చేయగా కురిచేడు గ్రామానికి చెందిన కొంతమంది గత కొన్ని రోజులు గా కూల్ డ్రింక్ లో శానిటైజర్ కలుపుకొని తాగుతున్నారని ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ కౌషల్ తెలిపారు. మొత్తం 10 మంది చనిపోయినట్టు గుర్తించారు. “శానిటైజర్‌లో మరే ఇతర విషపూరిత పదార్థాలు ఉన్నాయా అని మేము పరిశీలిస్తున్నాము. రసాయన […]

Continue Reading
unlock-3-0-guidelines-rules-whats-allowed-whats-not-allowed

అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

బుధవారం ‘అన్‌లాక్ 3’ మార్గదర్శకాలను ప్రకటించిన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగస్టు 5 నుండి యోగా ఇనిస్టిట్యూట్‌లు మరియు వ్యాయామశాలలను తెరవడానికి అనుమతి ఇచ్చింది మరియు రాత్రి సమయంలో వ్యక్తుల కదలికలపై ఆంక్షలను తొలగించింది. అయితే, కంటైనేషన్ జోన్‌లలోమాత్రం లాక్డౌన్ యొక్క కఠినమైన నియమాలు ఆగస్టు 31 వరకు అమలు లో ఉంటాయి అని కేంద్ర ప్రభుత్వం పేరొకొంది. అంతేకాకుండా, అంతర్రాష్ట్ర మరియు ఇతర రాష్ట్ర కదలికలపై ఎటువంటి పరిమితి మరియు ప్రత్యేక అనుమతి, అనుమతి […]

Continue Reading
minister-eetala-corona-tests-telangana

ఇక నుండి అన్ని ప్రభుత్వ దవాఖానాలలో కరోనా పరీక్షలు: మంత్రి ఈటల

బుధవారం ప్రెస్ తో మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ దవాఖానాలలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పట్లు చేసాం అని చెప్పారు. ఇటీవల నమోదు అయిన కేసులలో 19 శాతం మందికి మాత్రమే కరోనా లక్షణాలు ఉన్నాయి అని మిగిలిన వారికీ లక్షణాలు లేవు అని తెలిపారు. ఒక్క బుధవారం రోజే 17 వేలకు పైగా పరీక్షలు చేసినట్టు చెప్పారు. రిటైర్డ్ డాక్టర్ల సేవలు కోరినట్టు సమాచారం అందించారు. ప్రతీ కరోనా రోగి కి ప్రభుత్వ దవాఖాన లో వైద్యం […]

Continue Reading
corona-virus-cases-andhra-pradesh

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృభన, ఒక్క రోజే 10 వేల కేసులు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో కరోనా కేసులు రోజు రోజు కి పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే చాలా జాగ్రతలు తీసుకుంటున్నప్పటి కేసులు పెరుగుతుండటం తో ప్రజలని జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. గతం లో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజు లో పది వేల కేసులు రావడం భయాందోళన కి గురిచేసినప్పటికీ, పరీక్షలు అత్యధికం గా చేయడం వాళ్ళ చాలా కేసులు వస్తున్నాయి అని ప్రజల్లో చర్చ మొదలయింది. ఇది ఇలా ఉండగా గడిచిన 24 […]

Continue Reading
corona-telangana-mla-jeevan-reddy-digibook-news

తెలంగాణ లో మరో MLA కి కరోనా?

తెలంగాణ లో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న సందర్భంలో మరో MLA కి కరోనా సోకడం ఆందోళన కి గురి చేస్తుంది. తెరాస తరుపున MLA గా గెలిచిన ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కు చెందిన అర్ముర్ నియోజకవరం. మంగళ వారం రాత్రి కరోనా పరీక్షా జరపగా పాజిటివ్ అని నిర్దారణ కావడం తో ఇంట్లో నే ఐసొలేషన్ లో ఉన్నారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు కుటుంబ సబ్యులకు మరియు ఇటీవల కలిసిన […]

Continue Reading