tension-at-khairatabad-pandal-after-cops-cover-idol

ఖైరతాబాద్ గణపతికి కరోనా ఆటంకాలు

ప్రతి సంవత్సరం మన రాష్టంలో వినాయక ఉత్సవాలు చాల ఘనంగా జరుగుతాయి అందులో ఖైరతాబాద్ గణపతికి చాల విశిష్టత ఉంది. కొన్ని లక్షల మంది భక్తులు ప్రతి సంవత్సరం వినాయకుడిని దర్శించడానికి అక్కడకు వెళ్తారు, చాల పెద్ద వినాయకుడిని ప్రతిష్ఠారు. అలాంటిది ఈ సంవత్సరం కోవిద్ కారణంగా బారి ఎత్తున్న వినాయక ఉత్సవాలు జరపలేకపోతున్నారు.కోవిద్ కారణంగా ప్రజల సోషల్ డిస్టెన్స్ కోసం పోలీస్ అధికారులు ఎలాంటి అధికారులను నియమించలేని తరుణంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటి వారు […]

Continue Reading